Pragna Vivardhana Sri Karthikeya Stotram with Meaning
It should however be noted that the intelligence or medha which is referred to here is not the mundane intelligence which we refer to in our daily lives. This medha refers to the development of the buddhi such that the truth can be clearly seen. Shri ramana maharshi gives an analogy to illustrate how the pure and clear buddhi perceives brahman .Brahman is hidden from the view of the unclear buddhi like dense clouds hiding the sun.The clear buddhi which has been obtained by intense sadhana, sees brahman like a person seeing the sun through a thin mist .Thus the jeevanmukta, is different from a person without a clear buddhi.
In thamiz tradition, skanda, or murukan as he is called, is considered the very embodiment of all good and it is held that he is eager to bestow gyana to one and all . Thus, true to tradition, at the end of the stotram he says that anyone chanting his 28 names, even if he is unable to speak will become accomplished in speech, like Brihaspati . The person who considers this as maha mantra and chants them will attain mahapragya (great intelligence).
Pragna Vivardhana Sri Karthikeya Stotram in English:
Sri Ganesaya Nama.
Salutations to Ganesa
Sri Skanda Uvacha:
Lord Subrahmanya told:
Yogeswaro , maha sena , karthikeyo Agni nandana,
Skanda Kumara Senani , swami shankara sambhava,
Meaning:
Lord of Yogas, great commander, He who was looked after by Karthika stars,
The child of fire , the lad, the commander and the God born out of Shankara.
Gangeya sthamra choodasya brahmachari Shikhi dwaja,
Tharakaree Ruma puthra krouncharidhya Shadanana,
Son of Ganga, he who wears brass, bachelor,
One with peacock flag, he who killed Tharaka, son of Parvathi
He who broke Krouncha mountain , God with six faces.
Sanath kumaro Bhagawan Bhoga moksha phala pradha,Meaning:
God of the sound of ocean, One with divine powers,
One who is learned , one who removes darkness,
God , One is son of fire, One who grants pleasure as well as salvation.
Sara Janma, gunadheesa , poorvajo , mukthi marga kruth,
Sarvagama pranetha, cha Vanchithartha pradarsana,
Meaning:
One born because of an arrow, God of good qualities.
One who is the greater , one who shows salvation,
One who is worshipped by all Vedas,
And one who gives whatever is desired.
Ashta vimsathi namni , madheeyanithi ya padeth,
Prathyoosham sradhaya yuktho muktho vachaspathir bhaveth,
Meaning:
A devotee of mine , who reads these twenty eight names,
Daily at day break with attention,
Would become great , devoid of attachment and a great scholar.
Maha manthra maya neethi mama namanu keerthanam,
Maha pragnamavapnothinathra karya vicharana,
Meaning:
These names composed by me , If sung,
Would make one extremely intelligent.
Ithi Sri Rudhra Yamale Pragna vivardhanakhyam,
Srimath Karthikeya stotram sampoornam
Meaning:
This prayer of Karthikeya which would increase intelligence comes to an end.
Pragna Vivardhana Sri Karthikeya Stotram in Telugu:
ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః || 1 ||
గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః |
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || 2 ||
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః |
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || 3 ||
శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ |
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || 4 ||
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ || 5 ||
మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ |
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా || 6 ||
ఇతి శ్రీ రుద్రయమలే ప్రజ్ఞా వివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం
Pragna Vivardhana Sri Karthikeya 28 Names – కార్తికేయుని 28 నామములు:
యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
షడాననః – ఆరు ముఖములు గలవాడు.
శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
Pragna Vivardhana Sri Karthikeya Stotram in Sanskrit/Devanagari:
प्रज्ञा विवर्धन कार्तिकेय स्तोत्रं
श्रीगणेशाय नमः ।
स्कन्द उवाच ।
योगीश्वरो महासेनः कार्तिकेयोऽग्निनन्दनः ।
स्कन्दः कुमारः सेनानीः स्वामी शङ्करसम्भवः ॥ १॥
गाङ्गेयस्ताम्रचूडश्च ब्रह्मचारी शिखिध्वजः ।
तारकारिरुमापुत्रः क्रौञ्चारिश्च षडाननः ॥ २॥
शब्दब्रह्मसमुद्रश्च सिद्धः सारस्वतो गुहः ।
सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः ॥ ३॥
शरजन्मा गणाधीशपूर्वजो मुक्तिमार्गकृत् ।
सर्वागमप्रणेता च वाञ्छितार्थप्रदर्शनः ॥ ४॥
अष्टाविंशतिनामानि मदीयानीतियः पठेत् ।
प्रत्यूषं श्रद्धया युक्तो मूको वाचस्पतिर्भवेत् ॥ ५॥
महामन्त्रमयानीति मम नामानुकीर्तनम् ।
महाप्रज्ञामवाप्नोति नात्र कार्या विचारणा ॥ ६॥
॥ इति श्रीरुद्रयामले प्रज्ञाविवर्धनाख्यं
श्रीमत्कार्तिकेयस्तोत्रं सम्पूर्णम् ॥
Benefits of Pragna Vivardhana Sri Karthikeya Stotram:
This extremely rare stotram (prayer) to Lord Muruga or Subrahmanya helps one enhance their intelligence, concentration and wisdom.It is believed that even a mentally retarded child would become normal or mentally proactive by reciting this powerful prayer.