Saptarishi Stotra And Sloka श्री सप्तर्षि स्तोत्रम సప్తర్షి శ్లోక స్మరణం
Benefits of Saptarishi Stotra:
- For wisdom,enhancement in self-awareness and spiritual growth.
- for knowledge ,wisdom and washing away of bad karma
- For moksha meaning Liberation from the cycle of birth and death.
- As per scriptures worshiping saptarishi is equivalent to visiting all teerth sthal or pilgrimages and it washes away all the sins and propels one on the path of spirituality and Dharma.
Saptarishi Sloka in English:
kasyapo:trirbharadvajo visvamitro:tha gautamah|
jamadagnirvasisthasca saptaite rsayah smrtah||
Om sapta rsibhyo namah|
Mantra for Saptrishi Pooja:
Maharishi Atri Mantra: Om Panchmandalaye Rigvedaye Rachayita Brahmarishi Atraye Namah
महर्षि अत्रि मंत्र: ॐ पंचमंडलाय ऋग्वेदाय रचायित ब्रह्मर्षि अत्रेय नमः
Maharishi Bhardwaj Mantra: Om Arthshashtraye Ayurvedaye Rachayita Brahmarishi Bhardwajaye Namah
महर्षि भारद्वाज मंत्र: ॐ अर्थशत्रय आयुर्वेदये रचयित ब्रह्मर्षि भारद्वाजये नमः
Maharishi Vashisht Mantra: Om Saptmandalaye Rigvedaye Rachayita Brahmarishi Vashishtaye Namah
महर्षि वशिष्ठ मंत्र: ॐ सप्तमंडलाय ऋग्वेदये रचायित ब्रह्मर्षि वशिष्ठाय नमः
Maharishi Gautama Mantra: Om Suktaye Rigvedaye Rachayita Brahmarishi Gautamaye Namah
महर्षि गौतम मंत्र: ॐ सूक्तये ऋग्वेदाय रचायित ब्रह्मर्षि गौतमाय नमः
Maharishi Jamadagni Mantra: Om Shashtraye Rachayita Brahmarishi Jamadagnaye Namah
महर्षि जमदग्नि मंत्र: ॐ शास्त्रे रचायित ब्रह्मऋषि जमदग्नाय नमः
Maharishi Vishwamitra Mantra: Om Ramayan Rachayita Brahmarishi Vishwamitraye Namah
महर्षि विश्वामित्र मंत्र: ॐ रामायण रचायित ब्रह्मर्षि विश्वामित्राय नमः
Maharishi Kashyap Mantra: Om Atharvedaye Rachayita Brahmarishi Kashyapaye Namah
महर्षि कश्यप मंत्र: ॐ अथर्वदेये रचायित ब्रह्मर्षि कश्यपये नमः
Who are Saptarishis?
Saptarishis or the Seven Holy Sages were assigned to be present through the Four Great Ages, to guide the human race. These seven sages worked closely with the Adi Yogi or Shiva to maintain the balance on Earth. These seven Rishis were the mind born sons of Lord Brahma assigned to serve as the representative of Brahma himself.
Rank of Brahmarishi:
The Saptarishis are also known as Brahmarishis because they have now gained all knowledge about Brahman. Vishwamitra was the only sage in the recorded history of mythological sciences who was appointed as one of the Saptarishi by Brahma on the basis of his merit alone, as one cannot become a Brahmarishi just on the basis of merit. Vishwamitra sat in meditation and performed austerities for tens of thousands of years.
Rishi Vishwamitra:
Credited as the author of most of the Mandala 3 of Rigveda, he also wrote Gayatri Mantra. Born as a Chandravanshi Prince, son of King Kusha, Rishi Vishwamitra was a valiant warrior. However, later he did penance and was awarded the place amongst the Saptarishi as a result of his deep devotion to the Universe.
Rishi Vashishtha:
Revered Vedic sage in Hinduism, Vashishtha is credited as the chief author of the 7th Mandala of Rigveda and his family also finds mention in the Rigveda. His ideas were very influential and he was called the first Sage of the Vedanta School of Philosophy coined by Adi Shankaracharya.
Rishi Atri:
Atri was a Vedic sage, who is credited with composing a large number of hymns dedicated to Lord Agni, Lord Indra and other Vedic deities in Hinduism. An entire mandala, the fifth mandala of Rigveda is called Atri Mandala in his honour and eighty-seven hymns are purely dedicated to him and his dependents.
Gautama Maharishi:
One of the Maharishis of the Vedic System, he is credited with the discoveries of Mantras. The Rigveda has several Suktas that go with his name. Gautama Maharishi is credited with authoring many hymns in the Mandala. He was the progenitor of the Gautama gotra.
Jamadagni:
Father of Parashurama, the sixth incarnation of Vishnu, Jamadagni is the Saptarishi of the current Manavatra – Vaivastava. The descendant of Rishi Bhrigu, one of the Prajapatis created by Brahma; the God of Creation. Jamadagni was well versed in the art of weaponry and scriptures without any formal education. Jamadagni was an incarnation of Lord Shiva.
Rishi Bharadvaja:
Bharadvaja Barhaspatya is one of the revered Vedic sages in Hinduism. His last name refers to his father, Sage Brihaspati. Bharadvaja is mentioned around four times in Rigveda and Shatpatha Brahamana as well. He is very respected sage in the Puranas and Mahabharata.
Rishi Kashyapa:
Rishi Kashyapa is the most ancient rishi listed in the colophon verse in the Brihadaranyaka Upanishad and is credited as the self-made scholar of the Atharvaveda. He was based in the North-Western parts of the Indian subcontinent and per the legends, the name of Kashmir is attributed to him.
The role of Saptarishis:
The Saptarishis are the 7 immortal human forms that will live through the numerous Manavataras that the Great Ages of this Earth Cycle will see. These seven great sages are supposed to uplift the human kind to their best of capabilities and enlighten the planet in its entirety.
Saptarishi Sloka/Stotra in Telugu:
అసలు సప్తర్షులు ఎవరు:
ఆష్టాదశ పురాణాలు, వేదాల్లో సప్త ఋషులు గురించి ప్రస్తావన ఉంది. పురాణల ప్రకారం ప్రతి ఒక్కరి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉంటారు.ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ తమ వంశ మూలపురుషుడి గురించి తెలియకపోయినా వారి వారి వంశాలకు ఋషులున్నారు.
అందుకే వారి ప్రతినిధులుగా సప్తర్షులైన కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడుగురూ పూజనీయులే. రాక్షసులు వేదాలను అపహరిస్తే, శ్రీమహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపంలో వాటిని అందించారు. అందుకే వేదవ్యాసుడిని నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడు అంటారు.
దత్తుడు ,నిశ్చ్యవనుడు ,స్తంబుడు ,ప్రాణుడు ,కశ్యపుడు , ఔర్యుడు , బృహస్పతి అను వారులు సప్తర్షులు.
కౌకురుండు,దాల్భ్యుడు, శంఖుడు, ప్రవహణుడు, శివుడు ,స్మితుడు, సస్మితుడు అనువారులు సప్తర్షులు.
కలి, పృధువు, అగ్ని, అకసి ,కపి, జల్పుడు, ధీమంతుడు అనువారలు సప్తర్షులు.
దేవబాహువు ,సుబాహువు, పర్జన్యుడు, సోమపుడు, ముని, హిరణ్యరోముడు,సప్తాశ్వుడు అను వారలు సప్తర్షులు.
భృగువు, సుధాముడు ,విరజుడు, సహిష్ణువు, నాధుడు ,వివస్వానుడు, అతినాముడు అనువారలు సప్తర్షులు.
కశ్యపుడు,అత్రి,భరద్వాజుడు,విశ్వామిత్రుడు,గౌతముడు,వశిష్ఠుడు,జమదగ్ని,అనువారలు సప్తర్షులు.కాని, జ్యోతిశ్శాస్త్రమునకును, పురాణమునకును ప్రకృతమందలి సప్తర్షి మండలములోని వారల పేర్లు విషయములో భేదము కనిపిస్తున్నది. ఇందుకు ప్రమాణము మహాభారతంలోని ప్రామాణిక శ్లోకం (శాంతిపర్వం 340-69,70)
మరీచిరంగిరాస్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః
వశిష్ఠ ఇతి సప్తైతే మానసా నిర్మితాహి తే
ఏతే వేదవిదో ముఖ్యా వేదాచార్యాశ్చ కల్పితాః
ప్రవృత్తి ధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః
సప్తర్షుల లక్షణాలు:
సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14) లో ఇలా చెప్పబడినవి – దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ ఏడు గుణములు గల మహర్షులు “సప్తర్షులు”గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
ఇతడు భగవంతుని అంశావతారము అంటాఱు. ఇతనికి అనేకమంది భార్యలున్నారు. వారిలో “సంభూతి” అనే ఆమె ముఖ్యురాలు. ఆమె దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే.
అంగిరసుడు:
ఇతడు అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలున్నారు. వారిలో ముఖ్యులు సురూప (మరీచి కుమార్తె), స్వరాట్టు (కర్దముని కూతురు), పథ్య (మను పుత్రిక). సురూపకు బృహస్పతి (కొన్ని చోట్ల శుభ అనే భార్యయందు అని ఉంది), స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు ఐదుగురు పుత్రులు, పథ్యకు విష్ణు మొదలగు మువ్వురు పుత్రులు జన్మించారు. అగ్ని పుత్రిక యైన ఆత్రేయ యందు అంగిరసులు జన్మించారు.అత్రి:
ఇతను దక్షిణ దిశకు చెందినవాడు. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు.మహాపతివ్రతయైన అనసూయ (కర్దమ, దేవహూతుల కూతురు, కపిలుని చెల్లెలు) ఇతని ధర్మపత్ని. సీతారాములుతమ వనవాస కాలంలో అనసూయ, అత్రిల ఆతిథ్యం స్వీకరించారు. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు – దత్తాత్రేయుడు, చంద్రుడు-సోమ, దుర్వాసుడు – జన్మించారు.
ఇతడు మహాధర్మపరుడు, తపస్వి, తేజస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకమాఱు పులస్త్యుని అభ్యర్థన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్థం చేసే యాగం ఆపేశాడు. అందుకు ప్రసన్నుడై పులస్త్యుడు పరాశరుని సకల శాస్త్రప్రవీణునిగా చేశాడు. పులస్త్యుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు. దత్తోలి, నిదాఘుడు, విశ్వ వసు బ్రహ్మ మొదలగువారు పులస్త్యుని కుమారులు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అనువారు విశ్రవసుబ్రహ్మ కుమారులు.(కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు విశ్రవసుని కుమారులని ఆంటారు. ఒకసారి సరిచూడవలసినది)
ఇతడు మహా ప్రభావశాలి, జ్ఞాని. సనందన మహర్షి వద్ద దివ్యజ్ఞానము పొంది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపతి కుమార్తె క్షమ, కర్దముని కుమార్తె గతి అనువారు పులహుని భార్యలు.క్రతువు:
ఇతడు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. కర్దముని పుత్రిక క్రియ, దక్షుని పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతని వలన వాలఖిల్యులు అని పేరు పొందిన 60 వేల మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రథమునకు అభిముఖంగా నడచుచుందురు.
వశిష్ఠుడు:
ఇతడు సూర్యవంశ ప్రభువుల పురోహితుడు. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు.అష్టసిద్ధులు గలవాడు. సనాతన ధర్మమునెరిగినవారిలో ముఖ్యుడు. మహాసాధ్వి అరుంధతి ఇతని ధర్మపత్ని. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. సప్తర్షులు తేజస్సు గల వీరిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.వసిష్ఠుడు శ్రీరామునకు బోధించిన తత్వజ్ఞాననము యోగవాశిష్ఠము అని ప్రసిద్ధి పొందినది.
SriRama Saptarishi Stotra in Sanskrit/Devanagari/Hindi:
श्रीरामसप्तर्षिस्तोत्रम्
काश्यपः ––
नित्यं किं धावसि चलविषयाननुभवितुं सुखलेशाभासानुरुतरदुःखानति- दुःसहानत्यन्तायासानंहोमूलानुग्रभयङ्कररौरवादिनारकगतिहेतूनेतानपि परिहर सीतापतिमाशु परिचरेशं भो चेतः श्रीरामं भज शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ १॥
अत्रिः —
बहुविधपापवशादिह नानायोनिषु जन्ममृतिर्यो देही दैवादुत्तममानुषपूरुष विप्रदेहविद्यासम्पन्नोऽपि ब्रह्मणि परमे विमुखो दुःखी दुर्विषयैषी नश्यति तृणकबलस्वीकरणे काले पशुरिव रोमन्थं कुर्वन् भो चेतः श्रीरामं भज शरणम् ।
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ २॥
भरद्वाजः—
उपर्युपरि मनोरथजालं विद्वानपि कामयते यतते पुत्रमित्रकलत्रादिषु निर्वेदं नैति कामकामी विद्यासम्पत्कुलधनसौभगयौवनगर्वपर्वताधिरूढो मूढः पश्चादन्धे तमसि पतेदवशोऽन्योऽन्धुमिव भो चेतः श्रीरामं भज शरणं भज रघुरामं शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ ३॥
विश्वामित्रः —
अरिषड्वर्गं जहि तृष्णामपि मायाविलसितमिदमिति बुद्ध्वा दुर्जनसङ्गतिमतिदूरीकुरु सज्जनमाश्रय भो परधनपरदाराभिरतिं त्यज पारलौकिकं धर्मं परिचिनु पद्मापतिपदपद्मं सेव(य)(स्व) बन्धविमुक्त्यै भो चेतः श्रीरामं भज शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ ४॥
गौतमः —
कर्णाकर्णय वैदेहीवरवर्णनीयगुणवन्दितचरितं नयनालोकय नयननलिनमुखसुन्दरेन्दुबिम्बं मस्तक संस्तुतमहिमानं नम कस्तूरीनिकराकारं हस्तयुगार्चय हरिपदममलं ह्यवनीपालमिनकुलरत्नं भो चेतः श्रीरामं भज शरणं भज रघुरामं शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ ५॥
जमदग्निः —
परापवादं परिहर जिह्वे पारुष्यं चानृतमपि मा वद सङ्कीर्तय केशव नारायण दामोदर कृष्ण नरहरे वैकुण्ठाधिप लक्ष्मीवल्लभ बुधजनमानसमन्दिर सीतानायक दशरथनन्दन इति सततं भो चेतः श्रीरामं भज शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ ६॥
वसिष्टः —
नित्यानन्दं सत्यमनन्तं ब्रह्म परात्परमव्ययममलं नित्यं शुद्धं बुद्धं शाश्वतमप्रमेयमनाद्यन्तं सर्वासामुपनिषदामर्थोऽयं श्रीरामः सीतापतिरिति चतुराननशिवहैमवतीजपसर्वस्वं मन्त्रं भो चेतः श्रीरामं भज शरणं भज रघुरामं शरणम् ॥
श्रितचिन्तामणिमतिकरुणाकरमरिहरमुरुतरशरकोदण्डं भो चेतः श्रीरामं भज शरणम् ॥ ७॥
एवं स्तुत्वा रामचन्द्रं मुनीन्द्राः
प्रत्येकं ते भक्तिनम्रास्तदानीम् ।
आपन्नार्तिध्वान्तभानुं प्रपन्ना-
स्तूष्णीमासन् रामपादैकनिष्ठाः ॥ ८॥
इति श्रीरामसप्तर्षिस्तोत्रं सम्पूर्णम् ।