Remedies in Telugu

Remedies in Telugu

Remedies in Telugu-పరిహారం-నివారణలు, దుస్స్వప్న పరిహారం,ప్రాణాపాయ రక్షణకై, ఆయురారోగ్యమునకై, సుసంతానమునకై, విద్య, తెలివితేటలకు,వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు,పాపవిముక్తికై,అదృష్టమునకు, బిల్వవృక్ష వందనమ్, శత్రు భయం తొలగుటకు,పండుగలు-శ్లోకములు

Remedies in Telugu-పరిహారం-నివారణలు-శ్లోకములు:

దుస్స్వప్న పరిహారం (నిద్రించే ముందు)పఠించ వలసిన స్తోత్రం :

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం !
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి !! 21 సార్లు
లేదా
శివో, మహేశ్వరశ్చైవ, రుద్రో, విష్ణు, పితామహ,
సంసారవైద్య, సర్వేశ, పరమాత్మ సదాశివ !! 3 సార్లు

ముందు రోజు చేసిన పాపములు తొలగుటకు:

విష్ణుమ్, నారాయణమ్, కృష్ణమ్, మాధవమ్, మధుసూదనమ్!
హరిమ్, నరహరిమ్ వందే గోవిందమ్ దధి వామనమ్!!
(నిద్ర లేచిన తరువాత 3 సార్లు)

 

మనస్సు, వాక్కు, శరీరము చేసిన పాపములు తొలగుటకు:

సృజతి విధి సమాఖ్య రజసేన ఆత్మనాసౌ,
వహతి హరి సమాఖ్య సత్వ నిష్ట ప్రపంచం,
హరతి హర సమాఖ్య తామసిం ఏత్యవృద్ధిమ్,
మధు మాదన మహిమ్నామ్ అస్తి వేతా నకోపి!!

మనస్సుతో చేయబడిన పాపములు తొలగుటకు:
విభతీయ శివాసనే, శివేన శాకమ్ అవ్యయ
హిరణ్మయి అతి నిర్మలే నమామి తాం హిమద్రిజాం!!
(8 సార్లు రోజూ పొద్దున, సాయంత్రం చదవవలెను)
 

అశ్వమేధయాగం చేసిన ఫలం లభించుటకు:

బృంద, బృందావనీ, విశ్వపూజిత, విశ్వపావని,
పుష్పసార, నందనీ చ తులసి కృష్ణ జీవని!!
(తులసి చెట్టు ముందు రోజూ 3 సార్లు పఠించవలెను)

ఉపాసన ఫలితము లభించుటకు:

చతుర్భిశ్చ చతుర్భిశ్చ త్వభ్యాం పంచప్రేవశ!
హూయదేశ పునార్ద్వాభ్యాం సనో విష్ణు ప్రసీదతు!!
(రోజూ సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయములలో)

సుమంగళి ప్రతి రోజు పఠించవలసిన శ్లోకం:

ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్తక ధారిణీ,
వేదాంబికే, నమస్తుభ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే!!
(సుమంగళి స్త్రీలు రోజూ 3 సార్లు)
లేదాతన్మూలే సర్వ తీర్ధాణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం!!
(తులసిని పూజించి 12 సార్లు పఠించవలెను)

వర్షముకోసంశ్లోకములు:

మన దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ వేసవికాలంలో మంచినీటి గురించి ఎన్నో బాధలు పడవలసి వచ్చుచున్నది.ఈ సమయంలో పరమాత్మను నమ్మి ఈ క్రింది శ్లోకములను ఉచ్ఛరించిన ఎడల ఇంద్రుని, వరణుని మరియు వాయుదేవుని కృప పొంది వర్షమును పొందవచ్చును.

ఇంద్ర స్తుతి

వరస్త్వింద్రజితా! మిత్రవృత్రహన్ పాకశాసన
దేవదేవ మహాభాగత్వంహి వర్ధిష్ణుతాంగతః
త్వం ప్రభుః శాశ్వతశ్చైవ సర్వభూతహితేరతః
అనంత తేజో విరజో యశో విజయ వర్ధనః
అప్రభుస్త్వం ప్రభుర్నిత్య ముత్తిష్ఠ సురపూజిత
తవ ప్రసాదాత్ పృధివీ నిత్యం సస్యవతీ భవేత్
సర్వేషా మేవలోకానాం త్వమేకా పరమాగతిః
త్వమేవ పరమః ప్రాణః సర్వ స్యాస్యజగత్పతే
పాశీహ్యసి పయః స్రష్టుం త్వ మనల్పం పురందర
త్వమేవ మేఘస్త్వం వాయుః త్వ మగ్నిర్వై ద్యుతోంబరే
మహోదధి న్సతిమింగలం తథా మహోర్మిమాన్
బహుమ కరోఝుషాకులః
మహాయశాస్త్వ మిహ సదాచ పూజ్యసే
మహర్షిభి ర్ముదితనా మహర్షిభిః
వజ్రస్య భర్తా భువనస్య గోప్తా వృత్రస్య హర్తా నముచేర్ని హంతా
కృష్ణేవ సానో వసనే మహాత్మా సత్య నృతే యో వివినక్తిలోకే !!

వరుణ స్తుతి:

వరుణం చ ప్రవక్ష్యామి పాశహస్తం మహాబలం
శంఖ స్ఫటిక వర్ణాభం సిత హారాంబరావృతం
సముత్పతంతు ప్రదిశో న భస్వతీః
సర్వా ఆపః పృధివీం తర్పయంతు
అపాం రసాః ఓషధీన్ జీవయంతు
వర్ధంతు చౌష ధయో విశ్వరూపాః
వరుణాను గ్రహ త్సర్వం జీవ శక్తిర్వి వర్ధతు
భూమిం సించతు వర్జన్యః పయసా పూర్ణరూపిణా
జీవశక్తి వివృద్ధ్యం ఓషధీనాం చ వృద్ధయే
జలం ప్రాణంచా మృతంచ జీవితం దేహి దేహినాం
మరుద్ధిః ప్రచ్యుతా మేఘా వర్షంతు పృథివీ మను
ప్రజాపతిః సలిల దః వరుణో యాదసాం పతిః
మరుద్భిః ప్రచ్యుతా మేఘా వర్షంతు పృథివీ మను
ఆనందదో వర్షతు మేఘ వృందః
ఆనంద దాజలధరా స్సంతంతం భవంతు
ఆనందదో వరుణ ఏష సదాస్తు మహ్యం
ఆనందినీ రోషధయో భవంతు.

వాయు స్తుతి:

బృహస్పతి రువాచ జగదా యుర్భవాన్వాయో శరీరస్థః శరీరిణామ్
అనంతమూర్తి ర్ధర్మాత్మా దేవో నారాయణః ప్రభుః
అచింత్య వీర్యః పురుషః సదాధారః సనాతనః
సాక్షి భూతశ్చ సర్వేషాం కర్మణోః శుభ పాపయోః
ఘ్రాణస్త్వం దేహినాం దేహే చేష్టితం చ తథా భవాన్
భవాన్ రుద్రో భవాన్ బ్రహ్మ భవాన్విష్ణుః సనాతనః
తవా యత్తం హిజగతాం వర్షా వర్షం శుభా శుభమ్
భవాన్వి సృజతే మేఘాన్ భవా న్సంహారతేపునః
భవాం థారయతే మేఘాన్ వర్షమాణాం స్తథాదివి
ఆదిత్య రశ్మి పీతస్య మేఘోదర గతస్య చ
రసస్య భంక్తా సతతం భవానే వనభస్తలే
తడిల్లతానాం చ తథా భవాన్ కర్తా జగత్త్రయే
అంభసాం భేద కాలేతు సర్వా ధారః సమీరణః
పరస్పరం హి భవత స్తథా సంఘటనా త్ప్రభో
గర్జితం జాయతే లోకే మేఘోదర గతం మహత్
బలేన త్వత్సమం నాన్యం భూతం పశ్యామి భూతలే
తస్మాత్వం కురు సాహాయ్యం వేదమూర్తే ర్విభావసోః
చక్కని వర్షం కోసం రోజూ 3 గంటలు “వం అమృత వర్షిణ్యై నమః” అని ఏ పని చేస్తున్నా నోటితో జపించవచ్చు.

ఆనంద సిద్ధి (సర్వకామనా సిద్ధి):

1.గేహం నాకతి గర్వితః ప్రణతతి స్త్రీ సంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతిక్ష్మా వల్లభో దాసతి !
మృత్యుర్వైద్య తి దూషణం సుగుణ తిత్వత్పాద సంసేవ నాత్
త్వాం వందే భవభీతి భంజన కరీం గౌరీం గిరీశ ప్రియాం !! 21 సార్లు

2.ప్రసీద పరదేవతే మమహృది ప్రభూతం భయం
విదారయ దరిద్రతాం దళయ దేహి సర్వజ్ఞతాం !
విదేహి కరుణాన్వితే చరణ పద్మయుగ్మం స్వకం
విదారిత జరామృతి త్రిపుర సుందరి శ్రీశివే !! 21 సార్లు

3.సంగీతం సరసం విచిత్ర కవితామామ్నాయ వాక్య స్మృతి
వ్యాఖ్యానం హృదితా వకీన చరణ ద్వంద్వంచ సర్వజ్ఞతాం !
శ్రద్ధాకర్మణి శంభవేతి విపులం శ్రీ జృంభణం మందిరే
సౌందర్యం వపుషి ప్రదేషి జగతా మంబేశ్వరి శ్రీశివే !! 21 సార్లు

4.యామాత్రా త్ర పునీలతా తనుల సత్తంతు స్థితిస్పర్ధినీ
వాగ్బీజే ప్రధమే స్థితా తవ పరా తాం మన్మహేతే వయం !
శక్తిః కుండలినీతి విశ్వజనని వ్యాపార బంధోద్యమాం
జ్ఞాత్వేత్థం నపునః స్పృశంతి జననీ గర్భేర్భకత్వం నరాః !! 21 సార్లు

5.శబ్ద బ్రహ్మమయీ చరాచర మయీ జ్యోతిర్మయీ వాజ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్వం మయీ చిన్మయీ !
తత్వాతీత మయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాంపాతు మీనాంబికే !! 21 సార్లు

దృష్టిదోష-అభిచార నివారణ:

1.రేణుకా రామ జననీ జమదగ్ని ప్రియా సతీ !
అభిచారో పశమనీ సర్వానంద విధాయినీ !! 108 సార్లు

2.బగళా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణీ
స్తంభిన్యా కర్షణీ చైవ తథో చ్చాటన కారిణీ !
భైరవీ భీమ నయనా మహేశ గృహిణీ శుభా
దశ నామాత్మకం స్తోత్రం పఠే ద్వా పాఠయే ద్యది
సభవే న్మంత్ర సిద్ధశ్చ దేవీ పుత్ర ఇవక్షితౌ
జిహ్వాగ్ర మాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడ యంతీం
గదాభి ఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్వి భుజాం నమామి !
బ్రహ్మణీ పాతుమాం పూర్వే దక్షిణే వైష్ణవీ తథా
పశ్చిమే పాతు వారాహీ ఉత్తరేతు మహేశ్వరీ
ఆగ్నేయ్యాం పాతు కౌమారీ మహాలక్ష్మీస్తు నైరృతే
వాయువ్యాం పాతు చాముండా ఇంద్రాణీ పాతు ఈశనే
జలే పాతు మహామాయా పృథివ్యాం సర్వ మంగళా
ఆకాశే పాతు వరదా సర్వత్ర భువనేశ్వరీ !! 108 సార్లు
3.ప్రాచ్యాం పాతు మహామాయా చాగ్నేయ్యాం పాతు కాళికా
దక్షిణే దక్షకన్యా చ నైరృత్యాం శివసుందరీ
పశ్చిమే పార్వతీ పాతు వారాహీ వాయుకోణగా
కుబేర మాతా కౌబేర్యా మీశాన్యా మీశ్వరీ సదా
ఊర్ధ్వం నారాయణీ పాతు హ్యంబికా థస్సదావతు !! 108 సార్లు

విశేష మంత్రాః

పంచాక్షరీ మంత్రం – ఓం నమశ్శివాయ
అష్టాక్షరీ మంత్రం – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మంత్రం – ఓం నమో భగవతే వాసుదేవాయ

నవగ్రహ స్తోత్రం:
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ!
గురుశుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః!!

నవగ్రహ స్తుతి

రవి
ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ నారాయణ స్సరసి జాసన సన్నివిష్టః !
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుః ధృత శంఖ చక్రః !! 21 సార్లు
చంద్రుడు
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే !
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే !! 21 సార్లు
కుజుడు
గాంగేయం వహ్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కంద దేవం గుహ మమలగుణం రుద్రతేజ స్స్వరూపం !
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి !! 21సార్లు
బుధుడు
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం !
హరిం నరహరిం రామం గోవిందం దధివామనం !! 21 సార్లు
108 సార్లు ఆరోగ్యం,లక్ష సార్లు బంధమోచనం,పది లక్షల సార్లు సంతాన లాభం
గురుడు
నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే !
దత్తాత్రేయం గురుం వందే భవ బంధ వినాశనం
సర్వ రోగహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం !! 21 సార్లు
శుక్రుడు
ప్రజ్ఞా మాయుర్బలం విత్తం ప్రజా మారోగ్య మీ శతాం !
యశః పుణ్యం సుఖం మోక్ష మిందిరేష్టం ప్రయచ్ఛతు !! 21 సార్లు
శని
గాధిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః
కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంత కోయమః
సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః
ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యఃపఠేత్ !
శనైశ్చర కృతా పీడానకదా చిద్భ విష్యతి
సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలాక్షః శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమేశనిః
తాండవం సహజం యస్య పరమాణు స్వరూపిణః
దివ్యరూపం శివం శాంతం వందే శంభు ముమాపతిం !! 21 సార్లు
ఏలినాటి శని దోష పరిహారానికి రామాయణం-సుందరాకాండ లోని 48 వ సర్గ ను పారాయణ చేయవలెను.
రాహువు
దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాందదాసి !
దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వ దన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా !!   21 సార్లు
కేతువు
ధూమ్ర వర్ణం ద్వి బాహుంచ కేతుం చ వికృతాననం !
గృధ్రా సనగతం నిత్యం ధ్యాయే త్సర్వ ఫలాప్తయే !! 21సార్లు

శనిదోష నివారణకు శ్లోకం:

యః పునర్భ్రష్టరాజ్యాయ నాలాయ పరితోషితః!
స్వప్నే దదౌ నిజం రాజ్యం స మే సౌరిః ప్రసీదతు!!
నమోర్క పుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజన వంచకాయ!
శ్రుత్వా రహస్యం భవ కామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర!!

ఈ మహిమాన్విత శ్లోకంతో పాటు ఈ పది నామాలు పఠించాలి
కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః !
సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః !!

సంపద-ఆరోగ్యం:

1.విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణా మృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !
2.గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ !
3.భక్తప్రియాయ భవ రోగ భయా పహాయ ఉగ్రాయ దుర్గ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సు నృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
4.చర్మాంబరాయ శవ భస్మ విలేపనాయ ఫాలే క్షణాయ మణికుండల మండితాయ
మంజీర పాద యుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
5.పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువన త్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమో మయాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
6.భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్ర త్రయాయ శుభ లక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
7.రామ ప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
8.ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రితాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
9.వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వ రోగ నివారణం సర్వ సంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్రాభి వర్ధనం
త్రి సంధ్యం యః పఠేన్నిత్యం సహి సర్వమవాప్నుయాత్!!

గ్రహణ పరిహార శ్లోకాః

1.యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః
సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపోహతు ǁ
2.ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః
చంద్రసూర్యోపరాగోత్థాం అగ్నిః పీడాం వ్యపోహతు ǁ
3. యః కర్మసాక్షీ లోకానాం యమో మహిషవాహనః
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు ǁ
4.రక్షోగణాధిపః సాక్షాత్ ప్రలయానలసన్నిభః
ఉగ్రః కరాలో నిర్ ఋతిః గ్రహపీడాం వ్యపోహతుǁ
5. నాగపాశధరో దేవః సదా మకరవాహనః
వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపోహతు ǁ
6. యః ప్రాణరూపో లోకానాం వాయుః కృష్ణమృగప్రియః
చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు ǁ
7.యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః
చంద్రసూర్యోపరాగోత్థం కలుషం మే వ్యపోహతు ǁ
8.యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః
చంద్రసూర్యోపరాగోత్థం దోషం నాశయతు ద్రుతం ǁ

గ్రహణ శాంతి శ్లోకః

ఇంద్రోనలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయు కుబేర శర్వాః !
మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం శమయంతు సర్వే !!

గాయత్రీ మంత్రము:

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియోయోనః ప్రచోదయాత్ !!

మృత్యుంజయ మహామంత్రము:

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం !
ఉర్వారుక మివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!

నందీశ్వర స్తుతి:
నందీశ్వర! నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక !
మహా దేవస్య సేవార్ధా మనుజ్ఞాం దాతు మర్హసి !!

నందీశ్వర శృంగ శ్లోకం:
నందికొమ్ముల నుంచి శివుని చూస్తూ చదివే శ్లోకం
వృషస్య వృషణం దృష్ట్వా ఈశ్వర స్యావలోకనం !
శృంగ మధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధృవమ్ !!
యజ్ఞోపవీత ధారణ మంత్రము:

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా పతే ర్యత్సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

జీర్ణోపవీత విసర్జన మంత్రము:

ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయు రస్తుమే !
యజ్ఞోపవీతం హత జీర్ణవంతం వేదాంత వేద్యం
పరబ్రహ్మ రూపం జీర్ణోపవీతం విసృజస్తు తేజః !!

చక్షోపనిషత్:
అన్ని రకాల నేత్ర రోగాలు నయమగుటకు:

ఓం చక్షుశ్చక్షుశ్చక్షుస్తేజ స్థిరోభవ ! మాం పాహి పాహి!
త్వరితమ్ చక్షు రోగాన్ శమయ శమయ ! మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ !
యథాహం అంధో నస్యాం తథా కల్పయ కల్పయ ! కళ్యాణం కురు కురు !
యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ!
ఓం నమః కళ్యాణ కరాయ అమృతాయ ! ఓం నమః సూర్యాయ !
ఓం నమో భగవతే సూర్యాయ అక్షితేజసే నమః !
ఖేచరాయ నమః! మహతే నమః!రజసే నమః!తమసే నమః!
అసతోమా సద్గమయ!తమసోమా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతం గమయ! ఉష్ణో భగవాంఛు చిరూపః!
హంసో భగవాన్ శుచిర ప్రతిరూపః! య ఇమం చాక్షుష్మతీం
విద్యాం బ్రాహ్మణో నిత్యమధీయతే న తస్య అక్షిరోగో భవతి !
న తస్య కులే అంధో భవతి! న తస్య కులేంధో భవతి!
అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్విర్భవతి !
ఓం విశ్రూపం ఘ్రణినం జాతవేదసం హిరణ్మయిం పురుషం జ్యోతీరూపం
తపంతం సహస్తరశ్మిభిః శతధా వర్తమానః పురః ప్రజానాముదయత్యేష
సూర్యః! ఓం నమో భగవతే ఆదిత్యాయ అవాగ్వాదినే స్వాహ!

(రోజుకు 12 సార్లు రాగి లేదా వెండి చెంబులో నీరు ముందుంచుకొని ద్వాదశ ఆదిత్యుల కొరకు పఠించవలెను.చివరన ఆ నీటితో కంటిని తుడుచుకొని తాగవలెను.)

ఋగ్వేదము నుండి మరొక శ్లోకమును కూడా పఠించవచ్చును:
చక్షున్రో దేవః సవితా చక్షున్ర ఉత పర్వతః!
చక్షుర్థాతా దథాతు నః! చక్షున్రో ధేహి చక్షుషే
చక్షుర్విఖ్యే తనూచ్యః! సంచేదం విచ దశ్యేమ!

సుసంహశంత్వా వయం ప్రతి పశ్యేమ సూర్య!
విపశ్యేమ నృచక్షసః!!

లేదా

వివర్తనో, వివస్వామ్ చ మార్తాండో ,భకరో రవి,
లోకప్రకాశక, శ్రీమన్ లోకచక్షు మహేశ్వర,
లోకసాక్షి, త్రిలోకేశ, కర్త, హర్త తమిరహ,
తాపన తాపనైశ్చైవ శుచి సప్తాశ్వవాహన,
గభస్తి హస్త బ్రాహ్మణ్య సర్వ దేవ నమస్కృత,
శరీర ఆరోగ్యదశ్చైవ దాన వృద్ధి యశస్కర.

(రోజూ 12 సార్లు, ఆదివారము 108 సార్లు, మాఘ మాసములో 108 సార్లు పఠించవలెను. బెల్లంతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదించవలెను.)

మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు:
నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే !
విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్త్రే
గదా శంఖ పద్మారి హస్తయతేస్తు!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)

మహాలక్ష్మి అమ్మవారి కృప పొందుటకు మరియు ఉద్యోగ సిద్ధి కొరకు:
(రోజూ 10 సార్లు పఠించవలెను.శుక్రవారము నాడు ఆవునేతి దీపం వెలిగించి 108 సార్లు పఠించవలెను)

శ్రీదేవీహి, అమృతోద్భూత, కమలా, చంద్రశోభనా,
విష్ణుపత్నీ, వైష్ణవీ చ వరారోహశ్చ శరంగిణీ,
హరిప్రియ, దేవదేవీ, మహాలక్ష్మిశ్చ సుందరి !!

పంచగవ్య శ్లోకం:

గవ్యం పవిత్రం చ, రసాయనం చ, పఠయం చ హృదయం బలబుద్ధిమ్ !
ఆయుః ప్రదం, రక్తవికర్హరి, త్రిదోషరిదోగ్వి సఫంస్యత్ !!

ఆరోగ్యం:
1.శంఖచక్రధరం  దేవంజ్వాలా చక్రమయం హరిం !
రోగఘ్నం పరమానందం  చింతితార్ధ  ప్రదాయకం !!
2.హృత్పంకజే  సమాసీనం  జ్వాలామయ  సుదర్శనం !
శంఖచక్రాంబుజ  గదాభూషితం  రోగనాశకం !!         108 సార్లు
3.దత్తాత్రేయో  హరిఃకృష్ణో ఉన్మత్తా నందదాయకః !
మునిర్ది గంబరో  బాలో  పిశాచో  జ్ఞానసాగరః !!
4.ఏతాని  దశనామాని  సర్వకాలే సదా పఠేత్ !
భూతాపస్మార కుష్ఠాది  తాప జ్వర నివారణం !!      108 సార్లు
5.శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ !
తాపత్రయోప శమనాయ భవౌషధాయ !!
6.తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ !
క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు !!         108 సార్లు

నిర్ధారణ కాని రోగాలు తగ్గటానికి:
ఓంకార్, సతినాము, కరతా పురఖు నిర్భవు నిర్వైరు
అకాల్ మూరతి, అజూనీ సైభం గురు ప్రసాది
జపు; ఆది సచు, జుగాది సచు
హై భీ సచు, నానక్ హోసీ భీ సచు !!

ఆటలమ్మ ,పొంగు ,తట్టు వ్యాధులు తగ్గుటకు:
ఆటలమ్మ ,పొంగు ,తట్టు మొదలైన వ్యాధులు తగ్గుటకు వ్యాధిగ్రస్తుని తరపున వేరొకరు నీటిలో నిలుచుని 108 సార్లు చొప్పున-3 రోజులు చదువవలెను.
వందేహం శీతలాం దేవిం రాసభస్థాం దిగంబరాం !
మర్జనీ కలశోపేతమ్ విస్ఫోటక వినాశనమ్ !!

మూర్చ వ్యాధి నివారణకు:
గురవే సర్వ లోకానామ్, భిషజే భవ రోగిణమ్ !
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః !! రోజూ 108 సార్లు

బాలారిష్టములు తొలగుటకు:

(ఉయ్యాలలోని పిల్లలకు, ఒక కార్డు మీద క్రింది శ్లోకం రాసి వేలాడదీయవలెను)
బ్రహ్మ, విష్ణు, శివ, స్కంద, గౌరి, లక్ష్మిర్మహేశ్వర !
రక్షంతు జ్వర దాహార్తమ్ ముంచంతు చ కుమారకమ్ !! రోజూ 100 సార్లు
జ్వరములు వైరల్ ఫీవర్, ఫ్లూ,పాముకాటు విషజంతువుల నుండి సోకిన విషం విరుగుడుకు:

అన్నిరకముల జ్వరములు (వైరల్ ఫీవర్, ఫ్లూ మొ.నవి ) తగ్గుటకు ,పాముకాటు, విషపురుగులు మరియు విషజంతువుల నుండి సోకిన విషం విరుగుడుకు

కిరంతీ మజ్గేభ్యః కిరణ నికురుంబామృత రసం
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తి మివ యః
స సర్పాణామ్ దర్పమ్ శమయతి శకుంతాధిప ఇవ
జ్వర ప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !! (రోజుకు 32 సార్లు)

హృద్రోగ పరిహారం-ఆరోగ్యసిద్ధి:

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహ న్నుత్తరాంది వందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చా శునాశయతు
త్వచి దోషాద శిదోషా హృది దోషా యేఖిలేంద్రియ జదోషాః
తాన్ పూషా హృత దోషః కిం చిద్రోషాగ్ని నా దహతు!!
వాతా శ్మరీగదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి
తిమిర మివ నేత్ర తిమిరం పటమి వాశేష రోగపటలం నః
కాచమి వాధినికాశం కాల పితారోగశూన్యతాం కురుతాత్!!
మృత్యుంజయా త్రాసహరా తులసీరోగ నాశినీ. 21 సార్లు

మొండి వ్యాధులు తొలగుటకు:
ఓం నమః పరమార్ధాయ పురుషాయ మహాత్మనే !
అరూప బహు రూపాయ వ్యాపినే పరమాత్మనే !! 40 రోజులు-రోజుకు 1008 సార్లు

వ్యాధులు తొలగుటకు:
1.బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేదుశ !
జపేన్నామ త్రయం నిత్యం మహా రోగ నివారణమ్ !! (నిత్యం పఠించవలెను)

2.అచ్యుత, అనంత, గోవింద నామౌచ్ఛారణ భేషజత్ !
నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదమ్యహమ్ !! 40 రోజులు-రోజుకు 108 సార్లు

మానసికారోగ్యం:
పూర్ణేందో శ్శకలైః ఇవాతి బహుళైః పీయూష పూరైరివ
క్షీరాబ్ధేర్ల హరీ భరైరివ సుధాపంకస్య పిండైరివ !
ప్రాలేయైరివ నిర్మితం తవవ పుర్థ్యాయంతి యే శ్రద్ధయా
చిత్తాంతర్ని హితార్ని తాపవిపదస్తే సంపదం బిభ్రతి !! 21 సార్లు

శరీరారోగ్యం:
ఇందోర్మధ్యగతాం మృగాంక సదృశచ్ఛాయాం మనోహారిణీం
పాండూత్ఫల్ల సరోరుహాసన గతాం స్నిగ్ధ ప్రదీపచ్ఛవిం !
వర్షం తీ మమృతం భవాని భవతీం ధ్యాయంతి యే దేహినః
తేనిర్ముక్తరు జోభవంతి విపదః ప్రోజ్ఝంతి తాన్ దూరతః !! 21 సార్లు

ఆరోగ్య ధ్యానం:
ఆసుపత్రులలో ఉన్న ఆరేడువేల మందికి “క్రీం అచ్యుతానంత గోవింద” అనే నామంతో స్పర్శవైద్యం చేసి రోగాలు తగ్గించి ఆరోగ్యం చేకూర్చి,వారికి పళ్లు చేతిలో పెట్టి ఆనందంగా ఇంటికి సాగనంపినట్లు ధ్యానించాలి. 1108 సార్లు

లేదా

ఓం అహం విశ్వన్యే భూత్వ ప్రణీణామ్ దహమక్షిత్
ప్రణపమ్ సమ్యుక్తం పచామ్యనామ్ చతుర్విధమ్.
(చెంబులో నీటిని తీసికొని 3 సార్లు చదివి, ఆ నీటిని త్రాగవలెను)

 
పిల్లల్లో ఆటిజం/జడత్వం లాంటి సమస్యలు ధ్రువోపాఖ్యానంలోని విష్ణుస్తుతి-12 శ్లోకాలు:
శ్రద్ధగా అనుసంధానం చేస్తే పిల్లల్లో ఆటిజం/జడత్వం లాంటి సమస్యలను పోగొట్టే శ్లోకాలు

1. యోన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా !
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్ !!

2. ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్ !
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి !!

3. త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః !
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో !!

4. నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః !
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేపి న్ణామ్ !!

5. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్ !
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వంతకాసిలులితాత్పతతాం విమానాత్ !!

6. భక్తిం ముహుఃప్రవహతాం త్వయి మే ప్రసజ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్ !
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః !!

7. తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః !
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుభ్ధహృదయేషు కృతప్రసజ్గాః !!

8. తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్ !
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః !!

9. కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే !
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోస్మి తస్మై !!

10. త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః !
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే!!

11. యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్ !
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్ద మాత్రమవికారమహం ప్రపద్యే !!

12. సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః !
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్ !!

దీప స్తుతి:
దీప జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వత మోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే.

రామరాజ్యం-ఉద్యోగప్రాప్తి:
సంతానం తల్లిదండ్రుల మాట వినటం,సత్సంతాన ప్రాప్తి,వృత్తిలో స్థిరపడడం:
1.నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః !
రామ స్సీతా మను ప్రాప్య రాజ్యంపు నరవాప్తవాన్ !!
2.ప్రహృష్ట ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః !
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః !!
3.నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ !
నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః !!
4.నచాగ్ని జంభయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః !
నవాతజం భయం కించి న్నాపి జ్వర కృతం తథా !!
5.నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా !
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ !!
6.నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా !
అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణకైః !!
7.గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకం !
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః !!
8.రాజవంశాన్ శతగుణాన్ స్థాప యిష్యతి రాఘవః !
చాతుర్వర్ణ్యం చలో కేస్మిన్ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి !!
9.దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ!
రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!!
10.ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం!
యః పఠే ద్రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే!!
11.ఏతదా ఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః!
స పుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే!! 21 సార్లు

లేదా

శ్రీ దేవీహి అమృతోత్భూత, కమల, చంద్రశోభనా,
విష్ణుపత్ని, వైష్ణవీ చ వరారోహశ్చ సర్నగిని,
హరిప్రియ, దేవదేవి, మహాలక్ష్మిశ్చ సుందరీ!!

(రోజూ 10 సార్లు, శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి 108 సార్లు)

విద్యావృద్ధి ప్రజ్ఞావృద్ధి:
1.యోగీశ్వరో మహాసేనః కార్తికే యోగ్ని నందనః !
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకర సంభవః !!
2.గాంగేయ స్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః !
తారకారి రుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః !!
3.శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధ సారస్వతో గుహః !
సనత్కుమారో భగవాన్ భోగ మోక్ష ఫల ప్రదః !!
4.శరజన్మా గణాధీశ పూర్వజో ముక్తి మార్గకృత్ !
సర్వాగమ ప్రణేతాచ వాంఛితార్ధ ప్రదర్శనః !!
5.అష్టావిశంతి నామాని మదీయా నీతి యః పఠేత్ !
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతి ర్భవేత్ !!
6.మహామంత్ర మయానీతి మమ నామాను కీర్తనం !
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్యా విచారణా!! 1 సారి

జ్యోతిష విద్యాప్రాప్తి:
1.అకారాది క్షకారాంత సర్వ విద్యాధి దేవతా
మంత్ర వాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రై కలోచనా !!
2.ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంధి భేదినీ
కాల చక్రాశ్రయోపేతా కాలచక్ర స్వరూపిణీ !!
3.జ్యోతిర్విద్యా మహామంత్రస్య పరమానంద ఋషిః పక్తిః ఛందః
జ్యోతిర్విద్యా దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః ఈం కీలకం
శ్రీం హ్రీం ఈం ఇతి అంగన్యాస కరన్యాసాః.
ధ్యానం: ఉద్య దాదిత్య రుచిరాం శీ తాంశు కృత శేఖరాం
పద్మాసనాం త్రినేత్రాం చ పాశాంకుశ వరాభయాం
అలంకృత చతుర్బాహుం మందస్మితల సన్ముఖీం
కుచ భార వినమ్రాంగ లతాం దేవీం హృది స్మరేత్
ప్రకృతిః పరమా శక్తిః చిన్మయీ జ్యోతిరాకృతిః
సత్యానందమయీ ధ్యేయా శక్తిః శ్రీ సమయేశ్వరీ!!
మంత్రం: శ్రీం హ్రీం ఈం నమః ఈం హ్రీం శ్రీం 108 సార్లు

జ్ఞానానంద సిద్ధి:
సర్వజ్ఞానే సదానందే సర్వ రూపే నమో నమః!
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమోనమః!! 21 సార్లు

రచనా శక్తి:
1.అహం దేవో నచా న్యోస్మి బ్రహ్మై వాస్మిన శోకభాక్!
సచ్చిదానంద రూపోహం నిత్యముక్త స్వభావవాన్!!
2.బ్రహ్మానంద సదానంద పరోజ్ఞాన విధాయకః!
తారకా భక్త ఆనంద పూర్ణానందః సదాశివః!!
3.భైరవోహం సుధాఢ్యోహం తత్త్వ జ్ఞోహం కులస్త్రియః!
గురుప్రసాద వానస్మి శక్తి సాధక సేవకః!!
4.రతానందః కులానందః కుమారీ దాస ఏవ చ!
కుమారీ వణి కోహం చ తారా చరణ నాయకః!! 21 సార్లు

సంపూర్ణ విద్యా ప్రాప్తి:
1.ప్రాచీ సంధ్యా కాచి దంతర్ని శాయాః ప్రజ్ఞాదృష్టే రంజన శ్రీ రపూర్వా !
వక్త్రీ వేదాన్ పాతుమే వాజి వక్త్రా వాగీశాఖ్యావాసు దేవస్య మూర్తిః !!
2.ప్రణతా జ్ఞానసందో హ ధ్వాంత ధ్వంసన కర్మఠం !
నమామి తురగ గ్రీవం హరిం సారస్వత ప్రదం !!
3.శ్లోక ద్వయ మిదం ప్రాతః అష్టావింశతి వారకం !
ప్రయతః పఠతే నిత్యం కృత్స్నావిద్యా ప్రసిద్ధ్యతి !! 28 సార్లు

శ్రీ హయగ్రీవాయ నమః 1108సార్లు

అశేష వాగ్జాడ్య మలాపహారిణి , నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయిని
మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవ ప్రసన్నా వదనే చమే శ్రీః!! 1108సార్లు

స్మృతి సిద్ధి:
1.శ్రీ దత్తం నారదం వ్యాసం శుకం చ పవనాత్మజం !
కార్తవీర్యం చ గోరక్షం సప్తైతే స్మృతి గామినః !!
2.బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అ రోగితా !
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ మమ దేహి భో !!
3.సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః !
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ !!
4.న త్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం !
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశన !! 108 సార్లు

చిన్నతనంలో మాటలు సరిగా రాని పిల్లలుకి:
చిన్నతనంలో మాటలు సరిగా రాని పిల్లలు మాట్లాడటానికి , పెద్దలలో వాగ్ధాటికి
(పిల్లలకు 1 సం.పాటు,పెద్దలు రోజుకు 11 సార్లు, కనీసం 3 నెలలు)

హయగ్రీవ హయగ్రీవ
హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ
జన్ హుకన్యా ప్రవాహవత్!!

పిల్లల యొక్క బుద్ధి ప్రచోదనానికి:

బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తధా
వారాహి చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ
మహాలక్ష్మీ రస్తమీచ ద్విభుజా చోణ విగ్రహాః
భద్రం పక్ష్మలయాంతు బ్రాహ్మీ ముఖ్యాస్చ మాతరోస్మాకం !!

మహిళలలో సంతాన సాఫల్యం కొరకు:

(క్రింది 18 పురాణముల పేర్లను రోజూ ఒక్కసారి, కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు 108 సార్లు పఠించవలెను)1. బ్రహ్మమ్, పద్మమ్, వైష్ణవ్యంచ, శైవమ్, భాగవతమ్ తథా,
భవిష్యమ్, నారదీయమ్ చ మార్కండేయ అధాపరమ్,
ఆగ్నేయమ్, బ్రహ్మవైవర్తమ్, లింగమ్, వరాహమేవచ,
స్కందంచ, వామనమ్, కూర్మమ్, మత్స్యమ్, గరుడమేవచ,
బ్రహ్మాండంచ పురాణాది పఠతామ్ పుత్రతా నిజ!!

లేదా

సంతాన గోపాల మంత్రం:
1.ధ్యానం (రోజూ 1 సారి)
ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన పాయినమ్
శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దలచ్ఛవిమ్!!

మంత్రం (రోజూ 108 సార్లు)
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వాం మహం శరణం గతా!!

2.ధ్యానం (రోజూ 1 సారి)
శంఖ చక్ర గదా పద్మం దధానం సూతికా గృహే
అంక్ఖే శయానం దేవక్యాః కృష్ణం వందే సుతాప్తయే!!

మంత్రం (రోజూ 108 సార్లు)

ఓం నమో భగవతే జగత్ప్రసూతయే నమః

సంతానం కావాలనుకున్న మహిళలు స్వయముగా చదువవలెను.

1.రెండు మంత్రములు కలిపి 108 సార్లు చదివిన మంచి ప్రయోజనముండును.లేనిచో మొదటి మంత్రం ఒక్కటీ చదివినా కూడా ఫలితముండును.

లేదా

దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
యో భూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధి కృత్!!
అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది.

శత్రుంజయ మంత్రం:
మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు నివారక !
శత్రున్ సంహార మాం రక్ష శ్రియందాపయ మేప్రభో !!

కాన్సర్ రోగనివారణకు:
కాన్సర్ రోగనివారణకు శ్రీమత్ నారాయణీయం(దశకం 8, శ్లోకం 13) నుండి గ్రహింపబడిన ఈ శ్లోకమును కంచి మహాపెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి తెలియజేసినారు.ఈ శ్లోకమును 45 రోజుల పాటు రోజుకు 108 సార్లు పఠించవలెను

అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్ధముత్థాపితపద్మయోనిః !
అనన్తభూమా మమ రోగరాశిం
నిరున్ధి వాతాలయవాస విష్ణో !!

సర్వ రోగ నివారణకు ధన్వంతరి శ్లోకం:
నమామి ధన్వంతరం ఆది దైవం సురా సురైర్వందితం పాదపద్మం !
లోకే జరారుర్భయ మృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానాం !!

ఆరోగ్యము, సౌభాగ్యము లభించుటకు:
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ !
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!

రోగహర హనుమన్మంత్రం:
సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ !
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ !!

అపమృత్యు నివారణ:
అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః !

సప్తైతాన్ సంస్మరే న్నిత్యం మార్కండేయ మధాష్టమం
జీవేద్వర్ష శతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!

పుట్టినరోజున వీరిని పూజించి పాలు,తెల్ల నువ్వులు,బెల్లం నివేదించి ప్రసాదం స్వీకరించాలి.

లేదా
ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !

మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహదేవాయ తే నమః !! 1108 సార్లు

లేదా
మృత్యుంజయాయ, రుద్రాయ, నీలకంఠాయ, శంభవే,
అమృతేశాయ, సర్వాయ, మహాదేవాయ తే నమః !!
(రోజూ 1008 సార్లు పఠించి , విభూతిని నొసటన ధరించవలెను)

పుత్ర సంతానము కొరకు:
(ఈ శ్లోకమును రోజూ 108 సార్లు పఠించవలెను. పాయసమును నైవేద్యముగా నివేదన చేసి పిల్లలకు పంచవలెను.)

కౌసల్యా జనయిత రామమ్, సర్వ లక్షణ సంయుతమ్,
విష్ణో అర్ధం , మహాబాగమ్ పుత్రమ్ ఇక్ష్వాకు వర్ధనమ్!!

అబార్షన్ నివారణకు:
పుమంసమ్ పత్రం జాన్సితం పుమనను జయతమ్ భవతి !
పుత్రాణామ్ మాత జతనమ్ జామ్యశ్యం యాన్ !!
(చెంబులో నీటిని పెట్టుకొని ఈ మంత్రమును చదివి, ఆ నీటిని చల్లుకొని, మిగిలినవి త్రాగవలెను)

గర్భ రక్షా శ్లోకం:
హే శంకర శమర హర ప్రమదాధి నాధారి !
మన్నాధ సాంబ శశి సూడ!!
హరతిరి సూలిన్ శంభో సుఖ ప్రసవ కిరుద్భవమే దయాళో!
హే మాధవీ వనేశ పాలయమామ్ నమస్తే !!

సుఖ ప్రసవానికి:
అస్తి గోదావరీ తీరే జంభలా నామ దేవతా !
తస్సాః స్మరణ మాత్రేణ విశల్యా గర్భిణీ భవేత్
జంభలాయై నమః !! 1గం.

సత్సంతాన ప్రాప్తి:
1.దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే !
దేహిమే తనయం కృష్ణ త్వా మహం శరణం గతః !!
2.నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః !
పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భ రక్షాం కురుష్వనః !! 1108 సార్లు
ఆనందప్రద సంపద:
1.సంపత్తిః సంపదాధారా సర్వ సంపత్ప్రదాయినీ!
నిత్యా నందమయీ నిత్యా సచ్చిదానంద విగ్రహా!!
2.దీనార్తి భీతం భవతాప పీడితం ధనైర్వి హీనంతవ పార్శ్వ మాగతం!
కృపానిధిత్వా న్మమలక్ష్మి సత్వరం ధన ప్రదానాద్ధన నాయకం కురు!! 21సార్లు

3.మిళిత వివిధ ముక్తాం దివ్య మాణిక్య యుక్తాం!
జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి!!  21సార్లు

దారిద్ర్య బాధ నుండి విముక్తి కొరకు:
యదుత్భవ సత్వ రజస్తమోగుణా సర్గా
స్తుతి ద్వంశ నిధాన కరిణ !
యదిఛాయా విశ్వమిదం భవ భవౌ తౌతి
మూల ప్రకృతిం నతస్మతృహమ్!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)

మతిమరుపు సమస్యకు:మతిమరుపు సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లే విద్యార్ధులు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.

జ్ఞాపక శక్తి వృద్ధి కొరకు:
యా దేవీ సర్వ భూతేషు స్మృతి రూపేణ సంస్థితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.!! రోజూ 108 సార్లు

లేదా

శ్రీ దత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః
కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః !!

అనే శ్లోకాన్ని పఠించడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. ముఖ్యంగా విద్యార్ధులు ప్రతిదినం ఈ శ్లోకాన్ని పఠించడం మంచిది.

వివాహ సిద్ధి:
1.దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భాషిణి !
వివాహం భాగ్య మారోగ్యం పుత్ర లాభం చ దేహిమే !! 1108 సార్లు
2.మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వ శ్రీః విశ్వ మంగళమ్ !!
3.షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ జగన్నీ రోగ శోభనమ్ !!
4.జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా !
ఇష్ట కామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్ !!
5.పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా !
ఇష్ట కామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్ !! 21 సార్లు

పురుషులకు వివాహసిద్ధి:
విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలం కృతాం !
మమా భీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః !! 108 సార్లు

లేదా

పత్నీం మనోరమాం దేహి మనోవృత్తాను సారిణీమ్ !
తారిణీం దుర్గ సంసారసాగరస్య కులోద్భవామ్ !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)

అమ్మాయిలకు వివాహసిద్ధి కొరకు:
కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ !
యోగ్య వరమే దేహి పతిం మే కురుతే నమః !! (ప్రతి రోజు సాధ్యమైనన్ని సార్లు)

వివాహము జరుగుటకు:

వివాహము కావలసిన అమ్మాయి/అబ్బాయి లేదా వారి తరుపున ఎవరైనా ,ఎవరికి వివాహం కావలెనో సంకల్పం చెప్పుకొని క్రింది మంత్రమును జపించవలెను

రుక్మిణీ వల్లభ మంత్రం:
ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహా (రోజుకు 108 సార్లు)

వివాహమైన ప్రతి స్త్రీ తల్లి కాక ముందు నేర్చుకోవలసిన శ్లోకం:
యం పాలయసి ధర్మం త్వం ద్రుత్వేన నియమేన చ !
నవై రాఘవ శార్దూలా ధర్మస్త్వా మభిరక్షతు !!

స్త్రీలకు వైవహిక జీవన సౌఖ్యం:
1.హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం !
పురానారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్ !!
2.స్మరోపిత్వాం నత్వా రతి నయన లేహ్యే నవపుషా !
మునీనా మప్యంతః ప్రభ వతిహి మోహయ మహతాం !! రోజుకు 2000 చొప్పున 40 రోజులు

దంపతుల అనురాగానికి:
1.శ్రీరామచంద్రః శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః !
సీతా ముఖాం భోరుహ చంచరీకః నిరంతరం మంగళ మాతనోతు !!
2.హే గౌరీ శంకరార్ధాంగి యధాత్వం శంకర ప్రియే !
తధా మాంకురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం !! 1108 సార్లు
3.దంపతి స్నేహ నిరతా దాంపత్య సుఖ దాయినీ !
దాంపత్య భోగ భవనా దంపత్యాహ్లాద కారిణీ !! 1108 సార్లు
4.క్షణ మధ జగదంబ మంచ కేస్మిన్
మృదు తర తూలిక యా విరాజ మానే !
అభి రమసి ముదా శివేన సార్ధం
సుఖ శయనం కురు తత్రమాం స్మరంతీ !! 108 సార్లు

దంపతుల మధ్య అన్యోన్యత , పుత్రభాగ్యం, గృహం, వాహనం వంటి సౌభాగ్యాలు చేకూరుటకు:
దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివే !
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః !!

అన్యోన్య దాంపత్య సిద్ధికి:
(రామాయణం సుందరకాండ – 24 వ సర్గ- 9 వ శ్లోకం నుంచి 12 వ శ్లోకం వరకు)
1.దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా సమే గురుః !
తమ్ నిత్యమను రక్తాస్మి యథా సూర్యం సువర్చలా !!
2.యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి !
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా !!
3.లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా చయవనం యథా !
సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా !!
4.సౌదాసం మదయంతీవ కేశినీ సాగరం యథా !
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా !
తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా !!

దొంగల భయం తొలగుటకు:
కాంతారేష్వ సన్నన్నమ్ మగ్ననంచ మహర్నవే
దస్యు బిర్వా నిరుధంతం త్వం గతి పరమన్రుగనామ్!!
(రోజూ నిద్రించే ముందు పఠించవలెను)

చలివేంద్రములు పెట్టినప్పుడు ఈ విధంగా ప్రార్ధించవలెను:
ప్రపేయం సర్వసామాన్య భూతేభ్యః ప్రతిపాదితే ప్రదానాత్
పితరస్సర్వే తృప్యంతు చ పితామహః అనివార్యమితోదేయం
జలం మాస చతుష్టయం .

పిడుగులు పడే సమయంలో:
అర్జునా-ఫల్గుణా-పార్ధ-కిరీటీ-శ్వేతవాహనా-
భీభత్సో-విజయో-కృష్ణకి-సవ్యసాచీ-ధనుంజయః !!

పుణ్యక్షేత్ర స్మరణం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురి !
ద్వారవతీ చైవ సప్తైతా మోక్ష దాయికా !!

పుష్కర స్నానం చేసే ముందు:
పిప్పలాదా సముత్పన్నే కృత్యే లోక భయంకరీ !
మృత్తికాంతే మయా దత్తం ఆహారార్ధం ప్రకల్పయ !!

రామేశ్వరంలో సేతు దర్శన సందర్భంగా:
రఘువీర పదన్యాస పవిత్ర కృత పంసవే !
దశకంద శిరచ్ఛేద హేతవే సేతవే నమః !!

కావేరీ స్నాన సమయమున:
త్రిరత్రం జాహ్నవీతోయే సప్త రత్రంతు యమునే !
సధ్యా పున్నతి కావేరి పాపం ఆమరనాధికమ్ !!
 
గోమాత దర్శనము చేయునపుడు చదివే శ్లోకములు:
1.నమో గోభ్యః శ్రీమతీ భ్యః సౌరాభేయీ భ్య ఏవ చ !
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః !!
2.గావో మమాగ్రతః సంతు గావోమే సంతు పృష్టతః !
గావో మే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం !!
3.సర్వదేవ మయేదేవి సర్వ దేవైరలంకృతే !
మాతర్మ మాభిలషితం సఫలం కురువందిని !!
యమదూతల యొక్క భయం తొలగుటకు:
విష్ణో, నృసింహ, మధుసూధన, చక్రపాణి,
గౌరీపతి, గిరీశ, శంకర, చంద్రచూడ,
నారాయణ, అసురనిబర్హణ, సారంగపాణి,
త్యజ్యా బడయ ఇతి సంతతం ఆమనంది!!

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయస్వామి శ్లోకాలు:

హనుమంతుడు కార్యసాధకుడు.భక్తితో హనుమంతుని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1.విద్యాప్రాప్తికి: పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
2.ఉద్యోగప్రాప్తికి: హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వాపీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్ధం శివరూపా నమోస్తుతే!!
3.కార్యసాధనకు: అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయ ప్రభో!!
4.గ్రహదోష నివారణకు: మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
5.ఆరోగ్యమునకు: ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
6.సంతానప్రాప్తికి: పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
7.వ్యాపారాభివృద్ధికి: సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
8.వివాహప్రాప్తికి: యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి శక్తి కొలది ప్రదక్షిణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు:

పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా తిరిగి రావడానికి తల్లిదండ్రులు రక్ష పెట్టి చెప్పవలసిన శ్లోకాలు
1.సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరీ !
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ !!
2.యన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే !
వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు మంగళం !!
3.యన్ మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా !
అమృతం ప్రార్ధయా నస్య తత్తే భవతు మంగళం !!
4.అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్ర దరస్యయత్ !
అదితిర్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం !!
5.త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోర్ అమిత తేజసః !
యదాసీన్ మంగళం రామ, తత్తే భవతు మంగళం !!
6.ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా దిశశ్చతే !
మంగళాని మహాబాహో దిశంతు తమ సర్వదా !!

పిల్లల దృష్టి దోషాలు:

విభూతి చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాలను పఠించి దానిని పిల్లల నుదుట, కంఠమున, వక్షస్థలమున, భుజాలపై రాస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి

1.వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః !
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం!!
2.కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్దనః !
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః!!
3.మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాత్రు గ్రహానపి!!
4.బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహాభయాన్!
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!

ఈ శ్లోక మంత్రాల వలన సర్వగ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగుతాయి.శ్రీకృష్ణుని రక్షణ లభింపజేసే మంత్రమయ శ్లోకాలివి.

పండుగలు-శ్లోకములు-మంత్రములు:

రథసప్తమి:

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకాలు
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ǁ
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగం చ శోకం చ మూకరీ హంతు సప్తమీ ǁ
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చమే పునః ǁ
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ǁ

శమీవృక్ష ప్రదక్షిణా శ్లోకం:

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి శమీవృక్షం వద్ద గల అపరాజితా దేవిని పూజించి ప్రదక్షిణలు చేయాలి.శనిదోష నివారణ జరుగుతుంది.
1.శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ !
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ !!
2.శమీ శమయతే పాపం శమీ లోహిత కంటకా !
ధారణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ !!
3.కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖం మయా !
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామ పూజితే !!

శ్రీరామనవమి:
శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసి మకుటధారణ సర్గను పారాయణం చేయవలెను

మకుటధారణ సర్గ:
బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితమ్!
అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్త తేజసమ్ !!
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః!
సభాయాం హేమ క్లుప్తాయాం శోభితాయాం మహాజనైః!!
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభినైః!
నానారత్న మయే పీఠే కల్పయిత్వా యథావిధి!!
కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా!
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః!!
ఋణహర్తృ దత్తాత్రేయ స్తుతి
అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్
దత్తాత్రేయం తమీ శానం నమామి ఋణ ముక్తయే.

చంద్రదర్శన దోష శాంతి:
వినాయక చతుర్ధి నాడు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూడరాదు.పొరపాటున చూసినచో క్రింది శ్లోకమును చదివినచో దోషము తొలగిపోవును

సింహః ప్రసేన మవధీత్ సింహో జాంబవంతా హతః
సు కుమారక మారొదీః తవ హ్యేషస్స్యః మంతకః .

కార్తీక పౌర్ణమి:

కార్తీక పౌర్ణమి నాడు చదవవలసిన కార్తీక దీప నమస్కార శ్లోకం
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః !
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః !!

కార్తీక స్నాన మంత్రము:
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన !
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ !!

కార్తీక బహుళ త్రయోదశి:
అపమృత్యునాశనానికి కార్తీక బహుళ త్రయోదశి నాడు ఇంటి ముంగిట దీపమును పెట్టి ఈ విధముగా ప్రార్ధించవలెను

మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ!
త్రయోదశ్యాం దీపదానాత్సూర్యజః ప్రీయతామితి!!

కార్తీక శుద్ధ అష్టమి గోపాష్టమి:
గోపాష్టమి నాడు “శ్రీసురభ్యై నమః” అను మంత్రాన్ని జపించి క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో జపిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అభీష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయి.కీర్తి,ధనము, జ్ఞానము,క్షేమము, ప్రసాదించే మహిమ కల స్తుతి ఈ గోపాష్టమి స్తుతి( దేవి భాగవతం అంతర్భాగంగా)

గోపాష్టమి స్తుతి:
1.లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరం !
గవామధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్ !!
2.పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం !
యయా పూతాం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ్ !!
3.నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః !
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే !!
4.నమో దేవ్యై రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః !
నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః !!
5.కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే !
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః !!
6.శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమో నమః !
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః !!

పోలి అమావాశ్య:

పోలి అమావాశ్య నాడు దీపములను అరటి దొప్పలలో వదులుతూ చదవవలసిన శ్లోకం
కార్తీక దామోదరా గయా దామోదరా
ఆత్మ దామోదరా లింగ దామోదరా
మోక్ష దామోదరా కృత్తికా మహాలక్ష్మీ
నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో
నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు
లక్ష్మీ దామోదరా రాధా దామోదరా
గోరంత పసుపు కుంకుమ తీసుకొని
కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ !

నాగులచవితి-Remedies in Telugu:

నవ నాగ నామ స్తోత్రం:
అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం
శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తధా
ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనం !
సాయంకాలే పఠేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విష భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ !!

నాగ స్తోత్రమ్-Remedies in Telugu:

నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర !
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తు తే !!

నాగులచవితి రోజు పుట్టలో పాలు పోస్తూ:

1.నన్నేలు నాగన్న నా కులమునేలు
నా కన్నవారల నా యింటి వారల
ఆప్తుల మిత్రుల అందరను నేలు
పడగ త్రొక్కిన పగవాడనుకోకూ
నడుము త్రొక్కిన నావాడనుకొనుమూ
తోక త్రొక్కిన తొలగుచూ పొమ్ము
ఇదిగో! నూక నిచ్చెదము మూకను నాకిమ్ము
పిల్లల మూకను నాకిమ్ము !
పుట్టలోని నాగేంద్ర స్వామి లేచి రావయ్య!
గుమ్మ పాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్యా! నీకు కోటి దండాలయ్యా
పుట్టలోని నాగేంద్రస్వామీ!2. పాహి పాహి సర్ప రూప నాగ దేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ!

3. అనంతాది మహా నాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!

దీపావళి అమావస్య నాడు చదువవలసిన స్తోత్రములు:

1.సూర్యోదయమునకు పూర్వమే నువ్వులనూనెతో తలంటుకొని స్నానం చెయ్యాలి. దీపావళినాడు ఈ సమయములో నువులనూనెలో లక్ష్మీదేవి,అన్ని నీటి స్థానాలలో గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈ సమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుకొని, తలంటుకొని స్నానం చేసిన వారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది.స్నానం చేసేటప్పుడు

తైలేలక్ష్మీ ర్జలేగంగా దీపావళి తిధౌ వసేత్
అలక్ష్మీపరిహారార్ధం తైలాభ్యంగో విధీయతై

శ్లోకాన్ని ఒకసారి పఠించి నమస్కరించి స్నానం చెయ్యడం మంచిది.

2.అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

ఈ స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తలచుట్టూ మూడుసార్లు తిప్పుతూ స్నానం చెయ్యాలి.అలా చేస్తే నరకప్రాప్తి లేదు. అకాలమృత్యువు రాదు అని శాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది.లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యలో ఆ మొక్కలను తలచుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడు

ఈ క్రింది ప్రార్ధనా శ్లోకం చెప్పుకోవాలి.

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్లతో ఉండే ఆకులు గలది అగు ఓ అపామార్గమా! నిన్ను నా చుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పటం వలన నువ్వు నా పాపాన్ని హరించు అని చెపుతూ చేయాలి.

3. ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడుసార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు.తరువాత నిత్యవిధులైన సంధ్యాదులు అయిన తరువాత యమధర్మరాజుకు నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పి మూడుమార్లు తర్పణం ఇవ్వాలి.

యమాయ ధర్మరాజాయ మృత్యువేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి!యమం తర్పయామి! యమం తర్పయామి!
అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.

యమధర్మరాజుకి పితృత్వం, దైవత్వం రెండూ ఉన్నాయి. దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లిదండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చెయ్యాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారి వాక్కు.

4.మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే

ఈనాడు తప్పకుండా మినప ఆకుకూర తినాలి.మినపాకు ఎక్కడ దొరుకుతుంది అన్న సందేహంవద్దు. మినుములు నానేసుకుంటే మొలకలొస్తాయిగా వాటినే కొద్దిగా కూరలాగ చేసుకొని తినచ్చు.

మాఘమాసస్నానం-Remedies in Telugu:

మాఘమాసంలో ప్రయాగలో స్నానం అతి ప్రశస్తం. ప్రయాగను స్మరిస్తూ ఇంట్లో స్నానం చేసినా సరే ఉత్తమఫలితం లభిస్తుంది. స్నానానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి

దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ !
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం !!

ధన త్రయోదశి(ధన్వంతరి జయంతి):

ధన త్రయోదశి(ధన్వంతరి జయంతి) నాడు, ధన్వంతరిని పూజించి, నాలుగు యమదీపాలు వెలిగించి వాటిని బ్రాహ్మణుడికి దానం ఇస్తే సర్వ రోగాలు హరిస్తాయి. దానమిచ్చునప్పుడు పఠించవలసిన శ్లోకం

యమాయ ధర్మరాజాయ మృత్యువేచ అంతకాయాచ
ఔదుంబరాయ దత్యాయ నీలాయ పరమేష్టినే

ఉగాది ప్రసాద శ్లోకం:
శతాయు ర్వజ్ర దేహాయ సర్వ సంపత్క రాయచ
సర్వారిష్ట వినాశాయ నింబక దళ భక్షణమ్!!

రక్షాబంధనం రోజు రక్షణను కడుతూ చదవవలసిన శ్లోకం-Remedies in Telugu:

ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభి బధ్నామి రక్షమాచలమాచల.

భుక్తిముక్తి ప్రాప్తికి:
1.విధేహి దేవి కళ్యాణం విధేహి పరమాం శ్రియమ్ !
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!
2.తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం!
ప్రసాదయే త్వామహమీశ మీడ్యమ్ !!
3.పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః !
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ !!
దారిద్ర్యదుఃఖాదినాశమునకు:
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా !

శత్రు భయం తొలగుటకు-Remedies in Telugu:
ఆర్తానామ్ ఆర్తి హంతరమ్, భీతానామ్ భీతనాశనమ్,
ద్విశతమ్ కలదండమ్, తం రామచంద్రమ్ నమామ్యహం !! 1008 సార్లు

సకల శుభములకు-Remedies in Telugu:
సర్వమంగళమాజ్గల్యే శివే సర్వార్ధసాధికే !
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే !!

కారాగార విముక్తి:
ఉత్తప్త హేమ రుచిరే త్రిపురే పునీహి
చేత శ్చిరంతన మ ఘౌఘవనం లునీహి!
కారాగృహే నిగళ బంధన యంత్రి తస్య
త్వత్సం స్మృతేః ఝడితి తే నిగళాః స్ఫుటంతి!!

దేశోపద్రవ శాంతి:
దేశ కాల పరిజ్ఞానా దేశోపద్రవ నాశినీ
దేశాంతరీ దేశరూపా దేశ స్వాస్థ్య ప్రదాయినీ!
సర్వ దారిద్ర్య శమనీ సర్వ దుఃఖ విమోచనీ
సర్వ రోగ ప్రశమనీ సర్వ పాప విమోచనీ !! 21 సార్లు

Remedies in Telugu- భారతదేశం అప్పు ,మన అప్పులు తీరడానికి , మనకు రావలసిన డబ్బు రావడానికి:

1.శ్రీ సాయిరామ ఋణమోచన మస్తు మహ్యం !
శ్రీ రాఘవేంద్ర ఋణమోచన మస్తు మహ్యం !
శ్రీ వేంకటేశ ఋణమోచన మస్తు మహ్యం !
శ్రీ మన్నృసింహ విభవే ఋణమోచకాయ !
సంపత్ప్రదాయ హరయే గురవే నమోస్తు !!
2.శంకర శంకర ఋణహర శంకర !
భవహర శంకర భక్తవ శంకర !!
3.సుబ్రహ్మణ్యా సుబ్రహ్మణ్యా
ఋణహర భవహర సుబ్రహ్మణ్యా !
భూతనాధ సదానంద సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహో ఋణహారి నమో నమః !!
పై వాటిలో ఏదైనా ఒక మంత్రాన్ని మూడు గంటలు జపించాలి.

Remedies in Telugu- మొక్కలు-వృక్ష వందనమ్:

తులసిమాత వందనమ్:

తన్మూలే సర్వ తీర్ధాణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం!!
నమస్తులసి! కల్యాణి! నమో విష్ణుప్రియే! శుభే!
నమోమోక్షప్రదే! దేవి! నమః సంపత్ప్రదాయిని!!

తులసిదళములు గ్రహించునపుడు:

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే!
కేశవార్ధం లునామి త్వా వరదా భవి శోభనే!!

తులసీ ప్రదక్షిణ-Remedies in Telugu:

గోప ప్రదక్షిణ నీకిస్తినమ్మా
గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా!
ఒంటి ప్రదక్షిణ నీకిస్తినమ్మా
వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా!
రెండో ప్రదక్షిణ నీకిస్తినమ్మా
నిండైనసంపదలు నాకియ్యవమ్మా!
మూడో ప్రదక్షిణ నీకిస్తినమ్మా
ముత్తైదువతనం నాకియ్యవమ్మా!
నాల్గోప్రదక్షిణ నీకిస్తినమ్మా
నవధాన్య రాశులను నాకియ్యవమ్మా!
అయుదోప్రదక్షిణ నీకిస్తినమ్మా
ఆయువైదోతనం నాకియ్యవమ్మా!
ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా!
ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా!
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా!
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
తోడుగా కన్యలను తోడియ్యవమ్మా
పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా
పద్మాక్షీ నీసేవ నాకియ్యవమ్మా!
ఎవ్వరు పాడినా ఏకాశి మరణం
పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం
రామతులసీ, లక్ష్మీతులసీ! నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా.

అశ్వత్థ వృక్ష వందనమ్:

మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే !
అగ్రతః శివ రూపాయ వృక్షరాజాయ తే నమః !!

బిల్వవృక్ష వందనమ్:

బిల్వ వృక్ష నమస్తేస్తు శివపూజన సాధన!
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే!
అగ్రతః శివరూపాయ పత్రైర్వేదస్స్వ రూపిణే!
స్కందే వేదాంతరూపాయ తరురాజాయ తే నమః!
నమస్తే బిల్వతరయే భానుసోదరతే నమః!
శివపూజోద్యతాభీష్ట సాధనాయ నమో నమః!!

ఉసిరక వృక్ష స్తోత్రము:

ధాత్రిదేవి నమస్తుభ్యం, సర్వపాప క్షయంకరీ
పుత్రాం దేహి మహాప్రాజ్ఞే! యశోదేహి బలంచమే !
ప్రజ్ఞాం మేధాంచ, సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా !!

వనమాలను భగవంతునకు వేయునపుడు:
తులసీ కుంద మందార, పారిజాతాంబు జైర్యుతాం !
వనమాలాం ప్రదాస్యామి గృహాణ జగదీశ్వరా !!

Remedies in Telugu- శాంతి మంత్రం:

అసతోమా సద్గమయా ।
తమసోమా జ్యోతిర్గమయా ।
మృత్యోర్మా అమృతంగమయా ।
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిఃఓం సర్వేషాం స్వస్తిర్భవతు,
సర్వేషాం శాంతిర్భవతు ।
సర్వేషాం పూర్ణం భవతు,
సర్వేషాం మంగళం భవతు ।
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం సహనావవతు సహనౌ భునక్తు.!
సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు.!
మా విద్విషావహై.!
ఓం..! శాంతిః శాంతిః శాంతిః

స్వస్తి మంత్రాః

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం
లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః ॥

గణపతి మంత్రం :

“ఓం గం గణపతయే నమః “
సర్వ శుభములకు మూల మంత్రములు
సంపదకు ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట  దాయకముగా వుంటుంది.
శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః !
శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !!

Remedies in Telugu-అదృష్టమునకు  ఈ క్రింది మంత్రాన్ని పటించండి (చదవండి):

భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః!
సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!

పాపవిముక్తికై -Remedies in Telugu:

ప్రణతార్ది హరిశ్రేష్ఠ  శరణ్యః పాపనాశనః!
పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !!

విద్య, తెలివితేటలకు-Remedies in Telugu :

ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర!
సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!!

వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు-Remedies in Telugu:

ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి!
దివ్యాయై సౌభాగ్యదాయినియై ప్రసీదప్రసీద నమః!!
ఓం నమో పురుషోత్తమాయ విష్ణవే లక్ష్మివల్లభాయ
సర్వ మంగళాయ శరణ్యాయ పరిష్టాయ ప్రరసీద ప్రసీద నమః

సుసంతానమునకై -Remedies in Telugu:

విప్రపుత్ర భరతశైవ సర్వమాతృ సూతప్రదః!
పార్ద విశ్వయకృత్ పార్ద ప్రణవర్ద ప్రభోధనః !!

ఆయురారోగ్యమునకై-Remedies in Telugu:

ఓం నమో నారసింహాయ వజ్రధ్రంష్టాయ వజ్రిణే !
వజ్రాయ, వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ !!

వ్యాపార వృద్ధి కొరకై-Remedies in Telugu :

ఓం నమో, మహా సుదర్శనాయ షోడషాయుధ భూషితాయ
సర్వశత్రువినాశకాయ ప్రత్యాలీదాయ త్రినేత్రాయ
జ్వాలా స్వరూపాయ సర్వతో భద్రాయ నమః !!

ప్రాణాపాయ రక్షణకై -Remedies in Telugu:

ప్రకార రూపాప్రాణేశీ ప్రాణ సంరక్షణి పరా !
ప్రాణ సంజీవని ప్రాచ్యాప్రాణిహి ప్రభోదిని !!

శాంతి, భక్తివైరాగ్యసిద్ధి కొరకు-Remedies in Telugu :

ఓం నమో యోగీశ్వరాయ యోగాయ
శుభదాయ శాంతిదాయ పరమాత్మనే !
జ్ఞానగమ్యాయ త్రుప్తాయ భక్తిప్రియాయ
హరయే పాహి పాహి నమః !!
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !!