Vaishnavam-Lord Vishnu

Vaishnavam-Lord Vishnu Stotras Mantras

Vaishnavam-Lord Vishnu Stotras Mantras Visit www.stotraveda.com
Vaishnavam-Lord Vishnu Stotras Mantras

Vaishnavam- Stotra Veda is providing collection of Lord Vishnu Mantras and Stotras. Lord Vishnu,Krishna, Narayana,Narasimha Swamy,Venkateshwara Swamy,Lord Rama.

Narayana Suktam Lyrics and Benefits

Sri Govinda Namavali Lyrics Srinivasa Govinda

Sri Vishnu Sahasranamam Lyrics with Meaning

Venkateswara Ashtothra Shatanamavali Lyrics

Sri Venkateswara Vajra Kavacham with Meaning

Panchayudha Stotram to Defeat Enemies

Nrusimha Kavacha Mantram Narasimha Kavacham

Sri Rama Chakra

Narayana Kavacham

Srinivasa Vidya

Gayatri Ramayana Lyrics with Meaning and Benefits

Narayaneyam Dasakam 1to 10 Lyrics with Meaning

Putra Prapti Mantra | Putra Prapti Ashtakam to Bless Male Baby with Meaning

Santana Gopala Mantra| Santana Gopala Stotra and Vrat

Atma Rama Ananda Ramana

Jaya Janardhana Krishna Radhika Pathe

Vishnu Panjara Stotra From Vamana Purana

Sri Lakshmi Narasimha Karavalamba Stotram with Meaning

Thiruppavai Pasurams

Ashtakshari Mantra Narayana Ashtakshara Mantra Japa

Sri Hayagreeva Stotram

శ్లోకాలు:

పిల్లల దృష్టి దోషాలు:

విభూతి చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాలను పఠించి దానిని పిల్లల నుదుట, కంఠమున, వక్షస్థలమున, భుజాలపై రాస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి

1.వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః !
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం!!
2.కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్దనః !
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః!!
3.మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాత్రు గ్రహానపి!!
4.బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహాభయాన్!
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!

ఈ శ్లోక మంత్రాల వలన సర్వగ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగుతాయి.శ్రీకృష్ణుని రక్షణ లభింపజేసే మంత్రమయ శ్లోకాలివి.

దంపతుల అనురాగానికి:

1.శ్రీరామచంద్రః శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః !
సీతా ముఖాం భోరుహ చంచరీకః నిరంతరం మంగళ మాతనోతు !!
2.హే గౌరీ శంకరార్ధాంగి యధాత్వం శంకర ప్రియే !
తధా మాంకురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం !! 1108 సార్లు
3.దంపతి స్నేహ నిరతా దాంపత్య సుఖ దాయినీ !
దాంపత్య భోగ భవనా దంపత్యాహ్లాద కారిణీ !! 1108 సార్లు
4.క్షణ మధ జగదంబ మంచ కేస్మిన్
మృదు తర తూలిక యా విరాజ మానే !
అభి రమసి ముదా శివేన సార్ధం
సుఖ శయనం కురు తత్రమాం స్మరంతీ !! 108 సార్లు

కాన్సర్ రోగనివారణకు:

కాన్సర్ రోగనివారణకు శ్రీమత్ నారాయణీయం(దశకం 8, శ్లోకం 13) నుండి గ్రహింపబడిన ఈ శ్లోకమును కంచి మహాపెరియవ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి తెలియజేసినారు.ఈ శ్లోకమును 45 రోజుల పాటు రోజుకు 108 సార్లు పఠించవలెను

అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్ధముత్థాపితపద్మయోనిః !
అనన్తభూమా మమ రోగరాశిం
నిరున్ధి వాతాలయవాస విష్ణో !!

సర్వ రోగ నివారణకు ధన్వంతరి శ్లోకం:

నమామి ధన్వంతరం ఆది దైవం సురా సురైర్వందితం పాదపద్మం !
లోకే జరారుర్భయ మృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానాం !!

సంతాన గోపాల మంత్రం:

1.ధ్యానం (రోజూ 1 సారి)
ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన పాయినమ్
శ్రీవత్స వక్షసం కాంతం నీలోత్పల దలచ్ఛవిమ్!! మంత్రం (రోజూ 108 సార్లు)
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వాం మహం శరణం గతా!!

2.ధ్యానం (రోజూ 1 సారి)
శంఖ చక్ర గదా పద్మం దధానం సూతికా గృహే
అంక్ఖే శయానం దేవక్యాః కృష్ణం వందే సుతాప్తయే!!

మంత్రం (రోజూ 108 సార్లు)

ఓం నమో భగవతే జగత్ప్రసూతయే నమః

సంతానం కావాలనుకున్న మహిళలు స్వయముగా చదువవలెను.

1.రెండు మంత్రములు కలిపి 108 సార్లు చదివిన మంచి ప్రయోజనముండును.లేనిచో మొదటి మంత్రం ఒక్కటీ చదివినా కూడా ఫలితముండును.

లేదా

దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతమ్
యో భూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధి కృత్!!
అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది.

రామరాజ్యం-ఉద్యోగప్రాప్తి:

సంతానం తల్లిదండ్రుల మాట వినటం,సత్సంతాన ప్రాప్తి,వృత్తిలో స్థిరపడడం:

1.నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః !
రామ స్సీతా మను ప్రాప్య రాజ్యంపు నరవాప్తవాన్ !!
2.ప్రహృష్ట ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః !
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః !!
3.నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ !
నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః !!
4.నచాగ్ని జంభయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః !
నవాతజం భయం కించి న్నాపి జ్వర కృతం తథా !!
5.నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా !
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని చ !!
6.నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా !
అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణకైః !!
7.గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకం !
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః !!
8.రాజవంశాన్ శతగుణాన్ స్థాప యిష్యతి రాఘవః !
చాతుర్వర్ణ్యం చలో కేస్మిన్ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి !!
9.దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ!
రామో రాజ్య ముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి!!
10.ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితం!
యః పఠే ద్రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే!!
11.ఏతదా ఖ్యాన మాయుష్యం పఠన్ రామాయణం నరః!
స పుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే!! 21 సార్లు

(రోజూ 10 సార్లు, శుక్రవారం నాడు ఆవు నేతితో దీపం వెలిగించి 108 సార్లు)

ఆరోగ్యం:

1.శంఖచక్రధరం  దేవంజ్వాలా చక్రమయం హరిం !

రోగఘ్నం పరమానందం  చింతితార్ధ  ప్రదాయకం !!

2.హృత్పంకజే  సమాసీనం  జ్వాలామయ  సుదర్శనం !

శంఖచక్రాంబుజ  గదాభూషితం  రోగనాశకం !!         108 సార్లు

3.దత్తాత్రేయో  హరిఃకృష్ణో ఉన్మత్తా నందదాయకః !

మునిర్ది గంబరో  బాలో  పిశాచో  జ్ఞానసాగరః !!

4.ఏతాని  దశనామాని  సర్వకాలే సదా పఠేత్ !

భూతాపస్మార కుష్ఠాది  తాప జ్వర నివారణం !!      108 సార్లు

5.శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ !

తాపత్రయోప శమనాయ భవౌషధాయ !!

6.తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ !

క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు !!         108 సార్లు

మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు:

నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే !
విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్త్రే
గదా శంఖ పద్మారి హస్తయతేస్తు!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)

అష్టాక్షరీ మంత్రం – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మంత్రం – ఓం నమో భగవతే వాసుదేవాయ

ఉపాసన ఫలితము లభించుటకు:

చతుర్భిశ్చ చతుర్భిశ్చ త్వభ్యాం పంచప్రేవశ!
హూయదేశ పునార్ద్వాభ్యాం సనో విష్ణు ప్రసీదతు!!
(రోజూ సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయములలో)

ముందు రోజు చేసిన పాపములు తొలగుటకు:
విష్ణుమ్, నారాయణమ్, కృష్ణమ్, మాధవమ్, మధుసూదనమ్!
హరిమ్, నరహరిమ్ వందే గోవిందమ్ దధి వామనమ్!!
(నిద్ర లేచిన తరువాత 3 సార్లు)

విష్ణు స్తోత్రం:

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే~ పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం‌ ।
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే~ భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం‌ ॥