Mantra for Kids
- Make sure to chant the mantras from the bottom of your heart.
- While chanting the mantras remove all the negativity from your mind.
- It is quite necessary to chant the mantras under the guidance of elders/Spiritual master.
- Learn the meaning of every verse. stotra veda is providing every meaning of verse. If anything is missed ask in comments we will defiantly try to update.
- know the correct pronunciation of each word of the verse.
- Split each line into two parts this will easy to learn.
- when ever your learning slokas are mantras make sure recite loudly so that you can hear your own recitation that will help you.
- Continue this process for at least for 15 days automatically you will get the next verse in your mind.This is the magic of reciting mantra or sloka.
- Prepositions in the Sanskrit language are hidden in the vibhaktis, these are tongue twisters and when kids learn to speak them clearly, their capability of pronouncing words correctly improves.
- Mantra for Child to Speak
- Dattatreya Vajra Kavacham with Meaning -for Daimond Armor
- Ganesha Kavacha from Brahma Vaivarta Purana
- Sarva Shukla Saraswati Mantras-Intelligence
- Pragna Vivardhana Sri Karthikeya Stotram for intelligence and #mantraformemoryandintelligence #mantraforincreasingbrainpower
- Kalidasa Virachita Shyamala Dandakam with Meaning-for gaining supreme knowledge.
- Saraswathi Kavacham Vishwavijaya Kavacham
- Nrusimha Kavacha Mantram Narasimha Kavacham
- Authentic Devi Khadgamala Stotram Given by Sringeri Peetham (Thousand years back Unprinted Edition)
- Powerful Nitya Devata Mantras
- Panchayudha Stotram to Defeat Enemies
- Kalabhairava Brahma Kavacham కాలభైరవ బ్రహ్మ కవచం श्री काल भैरव ब्रह्म कवच-for good Path,development in education
- Sri Hayagreeva Stotram with Meaning-Most Powerful Supportive in Improving Memory and to Acquire Education, Knowledge, And Wealth.
- Sashti Devi Stotram Protection for Kids
- Magha Gupta Navratri | Shyamala Navratris/Matangi Navratris-intelligence,talking power
- Matangi Hrudayam Stotram
What is the difference between a sloka and a mantra?
Sloka can be just verse from a spiritual writing, mantra is special word or sentence with powerful energy/spiritual effect, constructed specially or given from Spiritual master.
ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥
(పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥)
ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥
సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥
స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ॥
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥
భోజనానంతర శ్లోకః
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ॥
సంధ్యా దీప దర్శన శ్లోకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥
నిద్రా శ్లోకః
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం ।
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥
అపరాధ క్షమాపణ స్తోత్రం:
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం ।
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
నమస్కార శ్లోకం:
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ !
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ !!
గురు ప్రార్ధన:
1.గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !
గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !!
2.అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః !!
3.సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం!!
(పాఠ భేదః: నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం!)
4.ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం !
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృప !!
ఓం శ్రీ గురవేనమః !!
5. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే !
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ !!
1.శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణంచతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
2.అగజానన పద్మార్కం గజానన మహర్నిశం!
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే !!
3.వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః !
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
4.యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం !
విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే !!
చిన్నతనంలో మాటలు సరిగా రాని పిల్లలు మాట్లాడటానికి , పెద్దలలో వాగ్ధాటికి
(పిల్లలకు 1 సం.పాటు,పెద్దలు రోజుకు 11 సార్లు, కనీసం 3 నెలలు)
హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ
జన్ హుకన్యా ప్రవాహవత్!!
పిల్లల యొక్క బుద్ధి ప్రచోదనానికి:
వారాహి చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ
మహాలక్ష్మీ రస్తమీచ ద్విభుజా చోణ విగ్రహాః
భద్రం పక్ష్మలయాంతు బ్రాహ్మీ ముఖ్యాస్చ మాతరోస్మాకం !!
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥
జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
(మూడు పూటలా చదవాలి)
విద్యాప్రదం,కార్యసిద్ధి,ధన పుత్ర లాభం1.ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకమ్ !
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే !!
2.ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్ !
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ !!
3.లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ !
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ !!
4.నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్ !
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ !!
5.ద్వాద శైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః !
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధి కరం ప్రభో !!
6.విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ !
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ !!
7.జపే ద్గణపతి స్తోత్రం షడ్భిః మాసైః ఫలం లభేత్ !
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః !!
8.అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వా యః సమర్పయేత్ !
తస్య విద్యా భవే త్సర్వా గణేశస్య ప్రాసాదతః !!
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం !
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి !! 21 సార్లు
లేదా
శివో, మహేశ్వరశ్చైవ, రుద్రో, విష్ణు, పితామహ,
సంసారవైద్య, సర్వేశ, పరమాత్మ సదాశివ !! 3 సార్లు
నిర్ధారణ కాని రోగాలు తగ్గటానికి:
ఇక ఓంకార్, సతినాము, కరతా పురఖు నిర్భవు నిర్వైరు
అకాల్ మూరతి, అజూనీ సైభం గురు ప్రసాది
జపు; ఆది సచు, జుగాది సచు
హై భీ సచు, నానక్ హోసీ భీ సచు !!
వందేహం శీతలాం దేవిం రాసభస్థాం దిగంబరాం !
మర్జనీ కలశోపేతమ్ విస్ఫోటక వినాశనమ్ !!
గురవే సర్వ లోకానామ్, భిషజే భవ రోగిణమ్ !
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః !! రోజూ 108 సార్లు
(ఉయ్యాలలోని పిల్లలకు, ఒక కార్డు మీద క్రింది శ్లోకం రాసి వేలాడదీయవలెను)
బ్రహ్మ, విష్ణు, శివ, స్కంద, గౌరి, లక్ష్మిర్మహేశ్వర !
రక్షంతు జ్వర దాహార్తమ్ ముంచంతు చ కుమారకమ్ !! రోజూ 100 సార్లు
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తి మివ యః
స సర్పాణామ్ దర్పమ్ శమయతి శకుంతాధిప ఇవ
జ్వర ప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !! (రోజుకు 32 సార్లు)
హృద్రోగ పరిహారం-ఆరోగ్యసిద్ధి:
ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహ న్నుత్తరాంది వందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చా శునాశయతు
త్వచి దోషాద శిదోషా హృది దోషా యేఖిలేంద్రియ జదోషాః
తాన్ పూషా హృత దోషః కిం చిద్రోషాగ్ని నా దహతు!!
వాతా శ్మరీగదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి
తిమిర మివ నేత్ర తిమిరం పటమి వాశేష రోగపటలం నః
కాచమి వాధినికాశం కాల పితారోగశూన్యతాం కురుతాత్!!
మృత్యుంజయా త్రాసహరా తులసీరోగ నాశినీ. 21 సార్లు
మొండి వ్యాధులు తొలగుటకు:
ఓం నమః పరమార్ధాయ పురుషాయ మహాత్మనే !
అరూప బహు రూపాయ వ్యాపినే పరమాత్మనే !! 40 రోజులు-రోజుకు 1008 సార్లు
వ్యాధులు తొలగుటకు:
1.బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేదుశ !
జపేన్నామ త్రయం నిత్యం మహా రోగ నివారణమ్ !! (నిత్యం పఠించవలెను)
2.అచ్యుత, అనంత, గోవింద నామౌచ్ఛారణ భేషజత్ !
నశ్యంతి సకలా రోగా సత్యం సత్యం వదమ్యహమ్ !! 40 రోజులు-రోజుకు 108 సార్లు
మానసికారోగ్యం:
పూర్ణేందో శ్శకలైః ఇవాతి బహుళైః పీయూష పూరైరివ
క్షీరాబ్ధేర్ల హరీ భరైరివ సుధాపంకస్య పిండైరివ !
ప్రాలేయైరివ నిర్మితం తవవ పుర్థ్యాయంతి యే శ్రద్ధయా
చిత్తాంతర్ని హితార్ని తాపవిపదస్తే సంపదం బిభ్రతి !! 21 సార్లు
శరీరారోగ్యం:
ఇందోర్మధ్యగతాం మృగాంక సదృశచ్ఛాయాం మనోహారిణీం
పాండూత్ఫల్ల సరోరుహాసన గతాం స్నిగ్ధ ప్రదీపచ్ఛవిం !
వర్షం తీ మమృతం భవాని భవతీం ధ్యాయంతి యే దేహినః
తేనిర్ముక్తరు జోభవంతి విపదః ప్రోజ్ఝంతి తాన్ దూరతః !! 21 సార్లు
ఆసుపత్రులలో ఉన్న ఆరేడువేల మందికి “క్రీం అచ్యుతానంత గోవింద” అనే నామంతో స్పర్శవైద్యం చేసి రోగాలు తగ్గించి ఆరోగ్యం చేకూర్చి,వారికి పళ్లు చేతిలో పెట్టి ఆనందంగా ఇంటికి సాగనంపినట్లు ధ్యానించాలి. 1108 సార్లు
లేదా
ఓం అహం విశ్వన్యే భూత్వ ప్రణీణామ్ దహమక్షిత్
ప్రణపమ్ సమ్యుక్తం పచామ్యనామ్ చతుర్విధమ్.
(చెంబులో నీటిని తీసికొని 3 సార్లు చదివి, ఆ నీటిని త్రాగవలెను)
త్వమిత్ధముత్థాపితపద్మయోనిః !
అనన్తభూమా మమ రోగరాశిం
నిరున్ధి వాతాలయవాస విష్ణో !!
సర్వ రోగ నివారణకు ధన్వంతరి శ్లోకం:
నమామి ధన్వంతరం ఆది దైవం సురా సురైర్వందితం పాదపద్మం !
లోకే జరారుర్భయ మృత్యునాశనం దాతారమీశం వివిధౌషధానాం !!
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖమ్ !
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి !!
రోగహర హనుమన్మంత్రం:
సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ !
ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ !!
అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః !
జీవేద్వర్ష శతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!
పుట్టినరోజున వీరిని పూజించి పాలు,తెల్ల నువ్వులు,బెల్లం నివేదించి ప్రసాదం స్వీకరించాలి.
ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహదేవాయ తే నమః !! 1108 సార్లు
లేదా
మృత్యుంజయాయ, రుద్రాయ, నీలకంఠాయ, శంభవే,
అమృతేశాయ, సర్వాయ, మహాదేవాయ తే నమః !!
(రోజూ 1008 సార్లు పఠించి , విభూతిని నొసటన ధరించవలెను)
1.సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరీ !
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ !!
2.యన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే !
వృత్ర నాశే సమ భవత్ తత్తే భవతు మంగళం !!
3.యన్ మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా !
అమృతం ప్రార్ధయా నస్య తత్తే భవతు మంగళం !!
4.అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్ర దరస్యయత్ !
అదితిర్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం !!
5.త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోర్ అమిత తేజసః !
యదాసీన్ మంగళం రామ, తత్తే భవతు మంగళం !!
6.ఋతవస్ సాగరా ద్వీపా వేదాలోకా దిశశ్చతే !
మంగళాని మహాబాహో దిశంతు తమ సర్వదా !!
విభూతి చేతిలో పట్టుకొని ఈ క్రింది మంత్రాలను పఠించి దానిని పిల్లల నుదుట, కంఠమున, వక్షస్థలమున, భుజాలపై రాస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి
1.వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః !
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం!!
2.కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్దనః !
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః!!
3.మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాత్రు గ్రహానపి!!
4.బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహాభయాన్!
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!
ఈ శ్లోక మంత్రాల వలన సర్వగ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగుతాయి.శ్రీకృష్ణుని రక్షణ లభింపజేసే మంత్రమయ శ్లోకాలివి.
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా !
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్ !!
2. ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్ !
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి !!
3. త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః !
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో !!
4. నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః !
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేపి న్ణామ్ !!
5. యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్ !
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వంతకాసిలులితాత్పతతాం విమానాత్ !!
6. భక్తిం ముహుఃప్రవహతాం త్వయి మే ప్రసజ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్ !
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః !!
7. తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః !
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుభ్ధహృదయేషు కృతప్రసజ్గాః !!
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్ !
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః !!
9. కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే !
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోస్మి తస్మై !!
10. త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః !
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే!!
11. యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్ !
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్ద మాత్రమవికారమహం ప్రపద్యే !!
12. సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః !
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్ !!