Kalabhairava Brahma Kavacham

Kalabhairava Brahma Kavacham for Protection and for Quick Jobs

Kalabhairava Brahma Kavacham  కాలభైరవ బ్రహ్మ కవచం www.StotraVeda.com
Kalabhairava Brahma Kavacham కాలభైరవ బ్రహ్మ

కాలభైరవ బ్రహ్మకవచం స్త్రీలకు నాగాస్త్రం లాంటిది.నమ్మకద్రోహులకు గుణపాఠం లాంటిది.కాలభైరవుడు శివుని యొక్క రౌద్ర అవతారం. శివుని యొక్క ఈ రూపాన్ని ఆది శంకరాచార్యులవారు కాలభైరవ అష్టకం లో వర్ణించారు. కాలభైరవ బ్రహ్మ కవచం కాలభైరవుని శక్తివంతమైన స్తోత్రం. ఈ కవాచం జపించడం మిమ్మల్ని తంత్ర మంత్రాలు మరియు ఇతర శత్రు దాడుల నుండి కవచంలా కాపాడుతుందని చెబుతారు.

Kalabhairava is one of the most fearsome avatars of Lord Shiva.This form of Lord Shiva is described by Adi Shankaracharya in the Kalabhairava Ashtakam. Kala Bhairava Brahma Kavacham is a powerful stotram of Lord Kalabhairava.It is said that chanting this kavacham makes positive Aura around us.That will protects us like an armour from black magic, tantra spells, and any other enemy attacks. Check Kalabhairava Brahma Kavacham in Telugu and Sanskrit lyrics here and chant it with devotion get the blessings of Kalabhairava Swamy. Chant with Kalabhairava Brahma Kavacham with Batuka Bhairava Mantram.

 
Batuk Bhairava Moola Mantra:
Om Hreem Batukaya Apad-uddharanaya kuru kuru Batukaaya Hreem ||
Batuka Bhairava mantra:
Om Batukbhairavaya Namaha||
chant this mantra 108 times to get rid problems. Batuka Bharav yantra can also worshipped by chanting the Batuka Bhairav mantra/Stotra.
This Kalabhairava Brahma Kavacham is just like a weapon for ladies/college going girls.It guide you if a person is good or not and he/she doing cheating or not.your going in correct way or not.It cures always health problems also.Children also can chant this Kavacham it will guide for education and helps for them to go in good path.

Kalabhairava Brahma Kavacham in Telugu-శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం:

॥శ్రీఘ్రఉద్యోగం కోసం॥ స్త్రీలకు రక్షణ||

ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే |
వటుః పాతు నాభౌ శాపదుద్ధారణాయ చ || 1 ||
కురుద్వయం లింగమూలే త్వాధారే వటుకః స్వయం చ |
సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగలమేవ చ || 2 ||షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః |
ఓం హ్రీం వటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా || 3 ||

ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరా సనో హృదిః |
ఓం హృం కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః || 4 ||

గణరాట్ పాతు జిహ్వాయామష్టభీః శక్తిభీః సహ |
ఓం హ్రీం దండపాణిర్గుహ్యామూలే భైరవీసహిత స్తధా || 5 ||

ఓం హ్రీం విశ్వనాధః సదా పాతు సర్వాంగం మమ సర్వదః |
ఓం హృం అన్నపూర్ణా సదా పాతు చాంసౌ రక్షతు చండికా || 6 ||

అసితాంగః శిరః పాతు లలాటం రురు భైరవః |
ఓం హ్రీం చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీ క్రోధ భైరవః || 7 ||

ఉన్మత్త భైరవః పాతు హృదయం మమ సర్వదా |
ఓం హ్రీం నాభి దేశే కపాలీ చ లింగే భీషణ భైరవః || 8 ||

సంహార భైరవః పాతు మూలాధారం చ సర్వదా |
ఓం హృం బాహుయుగ్మం సదా ఆపద్ భైరవో మమ కేవలం || 9 ||

హంస బీజం పాతు హృదిః సో హం రక్షతు పాదయోః |
ఓం హ్రీం ప్రాణాపానం సమానం చ ఉదానం వ్యానమేవ చ || 10 ||

రక్షన్తు ద్వారమూలే తు దశదిక్షు సమన్తతః |
ఓం హ్రీం ప్రణవం పాతు సర్వాంగే లజ్జాబీజం మహా భయే || 11 ||

ఇతి శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం ప్రకీర్తితమ్ ||

Sri Kaal Bhairav Brahma Kavach in Sanskrit/Devanagari:

श्री काल भैरव ब्रह्म कवच

ॐ पातु नित्र्यां सिरसी पातु हृीं काँटादेशके
वटुह पातु नाभौ शापधुधारणाय च || 1 ||कुरू ध्वयम लिंगमूले त्वाधारे वटुकह स्वयं च
सर्वधा पातु हृीं बीजम बाह्वर्यु गलमेवच || 2 ||

षडंगासहिथो देवो नित्यं रक्षातु भैरवह |
ॐ हृीं वटुकाय सथथम सर्वांगम मम सार्वधा || 3 ||

ॐ हृीं पाधौ महाकालः पातु वीरा सनो ह्रुधि |
ॐ ह्रुम कालः सिरह पातु कॅंटदेसे तु भैरवह || 4 ||

गणाराट पातु जिह्वायामबिस्टाबीह शक्तिबी: सहा
ॐ हृीं दंडापाणीर्गुह्यमूले भैरवीसहिथ स्तधा || 5 ||

ॐ हृीं विश्वनाध: सदा पातु सर्वाँगम मम सर्वधा |
ॐ हुम अन्नपूर्णा सदा पातु चांसौ रक्षातु चंडिका || 6 ||

असीतामगह: सिरह पातु ललाट रुरूः भैरव्ह |
ॐ हृीं चन्दभैरवह पातु वॅक्त्रम कंटम श्री क्रोधभैरवह || 7 ||

उन्मथ भैरवह पातु हृदयाँ मम सर्वधा |
ॐ हृीं नाभि डेशे कपाली च लिंगे बीशण भैरवह || 8 ||

संहारा भैरवह पातु मूलाधारम च सर्वधा |
ॐ हुम बाहुयुग्मम सधा आपध भैरावो मम केवलाँ || 9 ||

हंसा भीजम पातु ह्रुधिह सोहम रक्शतु पाधयो |
ॐ हृीं प्राणापानम समानम च उंधानम व्यानमेव च || 10 ||

रक्षंतू ध्वारामूले तु दसदिक्शु समानतः |
ॐ हृीं प्राणवां पातु सर्वांगे लज्जा भीजममहा बये || 11 ||

इति श्री काल भैरव ब्रह्म कवच प्राकीर्थितम ||