Souram Sun God

Souram-Sun God Stotras Mantras

Souram-Sun God Stotras Mantras Visit www.stotraveda.com
Souram-Sun God Stotras Mantras

Souram: Stotra Veda is providing collection of Sun God Mantras and Stotras.

Sri Surya Satakam for All types of Eye Diseases

Suryashtakam | Sri Surya Ashtakam

Aditya Hrudayam Surya Mantra | Powerful Mantra from Ramayana For Healthy Life

Surya Namaskar Mantras Sun Salutation Mantras-12 surya mantras

శ్లోకాలు:

సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥

సూర్యాస్తమయ శ్లోకం:

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద !
శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి ర్నమోస్తుతే!!

ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు:

క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర!
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తు తే!

ప్రాతః స్మరణ:

1.గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్య మారుహ్యధావన్ !
వ్యాఘూర్ణన్ మాల్య భూషావసన పరికరో మేఘ గంభీర ఘోషః !!
2.ఆబిభ్రాణో రథాంగం శరమసి మభయం శంఖ చాపౌ సఖేటౌ !
హస్తైః కౌమోదకీ మప్యవతు హరి రసా వంహ సాంసం హతేర్నః !!
3.నక్రా క్రాంతే కరీంద్రే ముకుళిత నయనే మూల మూలేతి ఖిన్నే!
నాహం నాహం నచాహం నచ భవతి పునస్తా దృశోమాదృశేషు !!
4.ఇత్యేవంత్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే !
మూలం యత్ ప్రాదురాసీత్ సదిశతు భగవాన్ మంగళం సంతతం నః !!

సంధ్యావందనము చేయకపోవటము లేదా ఆలస్యముగా చేసినటువంటి పాపములు తొలగుటకు:

పారంపరం విష్ణు అపర పర పర ప్రేభ్య పరమాత్మ రూపి
సబ్రహ్మపర పర పార భూత పర పరాణామ్ అభిపర భూత!!
(పొద్దున, సాయంత్రము మూడు సార్లు చదవవలెను)

అశ్వమేధయాగం చేసిన ఫలం లభించుటకు:

బృంద, బృందావనీ, విశ్వపూజిత, విశ్వపావని,
పుష్పసార, నందనీ చ తులసి కృష్ణ జీవని!!
(తులసి చెట్టు ముందు రోజూ 3 సార్లు పఠించవలెను)

చక్షోపనిషత్:

అన్ని రకాల నేత్ర రోగాలు నయమగుటకు:

ఓం చక్షుశ్చక్షుశ్చక్షుస్తేజ స్థిరోభవ ! మాం పాహి పాహి!
త్వరితమ్ చక్షు రోగాన్ శమయ శమయ ! మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ !
యథాహం అంధో నస్యాం తథా కల్పయ కల్పయ ! కళ్యాణం కురు కురు !
యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ!
ఓం నమః కళ్యాణ కరాయ అమృతాయ ! ఓం నమః సూర్యాయ !
ఓం~ నమో భగవతే సూర్యాయ అక్షితేజసే నమః !
ఖేచరాయ నమః! మహతే నమః!రజసే నమః!తమసే నమః!
అసతోమా సద్గమయ!తమసోమా జ్యోతిర్గమయ!
మృత్యోర్మా అమృతం గమయ! ఉష్ణో భగవాంఛు చిరూపః!
హంసో భగవాన్ శుచిర ప్రతిరూపః! య ఇమం చాక్షుష్మతీం
విద్యాం బ్రాహ్మణో నిత్యమధీయతే న తస్య అక్షిరోగో భవతి !
న తస్య కులే అంధో భవతి! న తస్య కులేంధో భవతి!
అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్విర్భవతి !
ఓం విశ్రూపం ఘ్రణినం జాతవేదసం హిరణ్మయిం పురుషం జ్యోతీరూపం
తపంతం సహస్తరశ్మిభిః శతధా వర్తమానః పురః ప్రజానాముదయత్యేష
సూర్యః! ఓం నమో భగవతే ఆదిత్యాయ అవాగ్వాదినే స్వాహ!

(రోజుకు 12 సార్లు రాగి లేదా వెండి చెంబులో నీరు ముందుంచుకొని ద్వాదశ ఆదిత్యుల కొరకు పఠించవలెను.చివరన ఆ నీటితో కంటిని తుడుచుకొని తాగవలెను.)

ఋగ్వేదము నుండి మరొక శ్లోకమును కూడా పఠించవచ్చును:

చక్షున్రో దేవః సవితా చక్షున్ర ఉత పర్వతః!
చక్షుర్థాతా దథాతు నః! చక్షున్రో ధేహి చక్షుషే
చక్షుర్విఖ్యే తనూచ్యః! సంచేదం విచ దశ్యేమ!

సుసంహశంత్వా వయం ప్రతి పశ్యేమ సూర్య!

విపశ్యేమ నృచక్షసః!!

లేదా

వివర్తనో, వివస్వామ్ చ మార్తాండో ,భకరో రవి,
లోకప్రకాశక, శ్రీమన్ లోకచక్షు మహేశ్వర,
లోకసాక్షి, త్రిలోకేశ, కర్త, హర్త తమిరహ,
తాపన తాపనైశ్చైవ శుచి సప్తాశ్వవాహన,
గభస్తి హస్త బ్రాహ్మణ్య సర్వ దేవ నమస్కృత,
శరీర ఆరోగ్యదశ్చైవ దాన వృద్ధి యశస్కర.

(రోజూ 12 సార్లు, ఆదివారము 108 సార్లు, మాఘ మాసములో 108 సార్లు పఠించవలెను. బెల్లంతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదించవలెను.)

మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు:

నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే !
విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్త్రే
గదా శంఖ పద్మారి హస్తయతేస్తు!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)

హృద్రోగ పరిహారం-ఆరోగ్యసిద్ధి:

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహ న్నుత్తరాంది వందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చా శునాశయతు
త్వచి దోషాద శిదోషా హృది దోషా యేఖిలేంద్రియ జదోషాః
తాన్ పూషా హృత దోషః కిం చిద్రోషాగ్ని నా దహతు!!
వాతా శ్మరీగదార్శః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి
తిమిర మివ నేత్ర తిమిరం పటమి వాశేష రోగపటలం నః
కాచమి వాధినికాశం కాల పితారోగశూన్యతాం కురుతాత్!!
మృత్యుంజయా త్రాసహరా తులసీరోగ నాశినీ.21 సార్లు

మాఘమాసస్నానం:

మాఘమాసంలో ప్రయాగలో స్నానం అతి ప్రశస్తం. ప్రయాగను స్మరిస్తూ ఇంట్లో స్నానం చేసినా సరే ఉత్తమఫలితం లభిస్తుంది. స్నానానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి

దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ !
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం !!

రథసప్తమి:

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకాలు
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ǁ
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగం చ శోకం చ మూకరీ హంతు సప్తమీ ǁ
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చమే పునః ǁ
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ ǁ

దారిద్ర్య బాధ నుండి విముక్తి కొరకు:

యదుత్భవ సత్వ రజస్తమోగుణా సర్గా
స్తుతి ద్వంశ నిధాన కరిణ !
యదిఛాయా విశ్వమిదం భవ భవౌ తౌతి
మూల ప్రకృతిం నతస్మతృహమ్!!
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)