Sashti Devi Stotram for Conceiving and Protection for Kids
Sashti Devi Stotram in English:
Phalasruti:
Benefits of chanting Sashti Devi Stotram:
Shasti devi is specially for children’s god.This is very powerful stotra for protection for children specially for infants(who are facing balarishta ).This is excellent Sloka for Balarishta Dosha Nivaran Siddhi. Keep the hand on children and then chant this stortam for children.If child is crying continuously he/she will stop immediately very fast like switch on/off.Goddess will cure immediately their problem.she clear negative energies around them. This remedy also works when someone came child will start contentiously crying/if they went some where else then they will cries contentiously then chant Sashti Devi Stotram. Child will stops immediately crying.This also good for pregnant women.Read Phalasruti above given for better understanding of stotra.
Do chant this Sashti Devi Stotram on Child’s Janma Thithi/Birthdays(at least till they got 10 years) for their protection.You can also read daily (1 time or 3 times per day) for children protection.It will work more effectively.
Who is Shashti Devi :
Shasti goddess,venerated as the benefactor and protector of children.She is also the deity of vegetation and reproduction and is believed to bestow children and assist during childbirth. Shashti Devi is the consort of lord Subramanya. She is also called Devayani or Devasena. She is the goddess of vegetation, reproduction, children, and protection of womb. It is believed that she blesses childless couples with children. Get Sashti Devi Stotram in english here and chant its lyrics with utmost devotion to get the grace of Shashti Devi and get blessed with children.
Sashti Devi Stotram in Telugu:
సంతానం రక్షణ, సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం:
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః
ధ్యానం:
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే
షష్టిదేవి స్తోత్రం
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః
ఫలశృతి:
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
ఎవరు ఈ షష్టీదేవి:
హైందవ మతంలో చాలామంది దేవతలే ఉన్నారు! కానీ ప్రతి ఒక్క దేవతా ప్రత్యేకమే. వారి విధులు, ప్రార్థనలు, దీవెనలూ అన్నీ విశిష్టమే. అలాంటి ఒక విశిష్టమైన దేవతే షష్టీదేవి. సంతానం కావాలనుకునేవారిని ఈ షష్టీ దేవత స్తోత్రం చదువుకొమ్మని పెద్దలు చెబుతూ ఉంటారు.
షష్టి దేవి ప్రస్తావన ఈనాటిది కాదు. వందల వేల సంవత్సరాలుగా శాసనాలలోనూ, పురాణాలలోనూ ఈమె ప్రస్తావన కనిపిస్తూనే ఉంది. ఒకానొక సందర్భంలో అయితే ఉత్తరాదిని పాలించే రాజులు, షష్టీ దేవి రూపంతో ఏకంగా నాణేలను కూడా ముద్రించారు. షష్టీదేవిని కొందరు భూదేవి అవతారం అనీ, లక్ష్మీదేవి అంశ అనీ భావిస్తారు. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేనకు ప్రతిరూపమే ఈ షష్టీ దేవి అన్నది నిర్విదాంశం.
సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తే.. దీర్ఘాయుష్మంతుడు గుణవంతుడైన సుపుత్రుడు జన్మిస్తాడని పురోహితులు అంటున్నారు.
షష్టీదేవిని కొలుచుకుంటే కోరిన సంతానం లభిస్తుందన్నది నమ్మకం. కేవలం సంతానాన్ని అనుగ్రహించడమే కాదు! ఆ సంతానం జన్మించే సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కాచుకుని ఉంటుందట. ఇక పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదాకా కూడా అతనికి ఎలాంటి అనారోగ్యమూ ఏర్పడకుండా చల్లగా చూసుకుంటుందట. అందుకనే చాలా ప్రాంతాలలో సంతానం కలిగిన ఆరో రోజున షష్టీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
బంగారు మేనిఛాయలో మెరిసిపోయే షష్టీదేవి ఇతర దేవతలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ చేతిలో పిల్లలతో, తన వాహనమైన పిల్లితో దర్శనమిస్తుంది షష్టి. అలాగని ఈ దేవతకు ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఏమీ లేదు! అటు సంప్రదాయవాదులు ఈ దేవిని మానవరూపంలో కొలుచుకుంటే, ఇటు జానపదులు ఆమెను గ్రామదేవతగా భావించి వివిధ రూపాలలో పూజించేవారు. సాలిగ్రామం, మట్టికుండ, పూర్ణకుంభం, అరటిచెట్టు… ఇలా వివిధ రూపాలలో షష్టిని ఆరాధించే సంప్రదాయం ఉంది.
షష్టీదేవి ప్రసన్నం చేసుకోవడ ము ఎలా?
Sashti devi stotram in sanskrit/Devanagari/Hindi:
श्रीषष्ठीदेवि स्तोत्रम् श्री गणेशाय नमः ॥
श्रीमन्मातरमम्बिकां विधि मनोजातां सदाभीष्टदां
स्कन्देष्टां च जगत्प्रसूं विजयदां सत्पुत्र सौभाग्यदाम् ।
सद्रत्नाभरणान्वितां सकरुणां शुभ्रां शुभां सुप्रभां
षष्ठांशां प्रकृतेः परां भगवतीं श्रीदेवसेनां भजे ॥षष्ठांशां प्रकृतेः शुद्धां सुप्रतिष्ठां च सुव्रताम् ।
सुपुत्रदां च शुभदां दयारूपां जगत्प्रसूम् ॥
श्वेतचम्पक वर्णाभां रक्तभूषण भूषिताम् ।
पवित्ररूपां परमां देवसेनां पराम्भजे ॥
अथ श्रीषष्ठीदेवि स्तोत्रम् ।
स्तोत्रं शृणु मुनिश्रेष्ठ सर्वकामशुभावहम् ।
वाञ्छाप्रदं च सर्वेषां गूढं वेदे च नारद ॥
प्रियव्रत उवाच ।
नमो देव्यै महादेव्यै सिद्ध्यै शान्त्यै नमो नमः ।
शुभायै देवसेनायै षष्ठीदेव्यै नमो नमः ॥ १॥
वरदायै पुत्रदायै धनदायै नमो नमः ।
सुखदायै मोक्षदायै च षष्ठीदेव्यै नमो नमः ॥ २॥
सृष्ट्यै षष्ठांशरूपायै सिद्धायै च नमो नमः । var
शक्तिषष्ठीस्वरूपायै
मायायै सिद्धयोगिन्यै षष्ठीदेव्यै नमो नमः ॥ ३॥
परायै पारदायै च षष्ठीदेव्यै नमो नमः ।
सारायै सारदायै च परायै सर्वकर्मणाम् ॥ ४॥
बालाधिष्ठातृदेव्यै च षष्ठीदेव्यै नमो नमः ।
कल्याणदायै कल्याण्यै फलदायै च कर्मणाम् ॥ ५॥
प्रत्यक्षायै च भक्तानां षष्ठीदेव्यै नमो नमः ।
पूज्यायै स्कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु ॥ ६॥
देवरक्षणकारिण्यै षष्ठीदेव्यै नमो नमः ।
शुद्धसत्त्वस्वरूपायै वन्दितायै नृणां सदा ॥ ७॥
हिंसाक्रोधवर्जितायै षष्ठीदेव्यै नमो नमः ।
धनं देहि प्रियां देहि पुत्रं देहि सुरेश्वरि ॥ ८॥
धर्मं देहि यशो देहि षष्ठीदेव्यै नमो नमः ।
भूमिं देहि प्रजां देहि देहि विद्यां सुपूजिते ॥ ९॥
कल्याणं च जयं देहि षष्ठीदेव्यै नमो नमः ।
॥ फलशृति ॥
इति देवीं च संस्तूय लेभे पुत्रं प्रियव्रतः ॥ १०॥
यशस्विनं च राजेन्द्रं षष्ठीदेवीप्रसादतः ।
षष्ठीस्तोत्रमिदं ब्रह्मन्यः शृणोति च वत्सरम्॥ ११।
वर्षमेकं च या भक्त्या संयत्तेदं शृणोति च ॥ १२॥सर्वपापाद्विनिर्मुक्ता महावन्ध्या प्रसूयते ।
वीरपुत्रं च गुणिनं विद्यावन्तं यशस्विनम् ॥ १३॥
सुचिरायुष्मन्तमेव षष्ठीमातृप्रसादतः ।
काकवन्ध्या च या नारी मृतापत्या च या भवेत् ॥ १४॥
वर्षं शृत्वा लभेत्पुत्रं षष्ठीदेवीप्रसादतः ।
रोगयुक्ते च बाले च पिता माता शृणोति चेत् ॥ १५॥
मासं च मुच्यते बालः षष्ठीदेवी प्रसादतः ।
॥ इति श्रीब्रह्मवैवर्ते महापुराणे इतिखण्डे नारदनारायणसंवादे
षष्ठ्युपाख्याने श्रीषष्ठीदेविस्तोत्रं सम्पूर्णम् ॥
Sashti Devi Pooja:
To remove pitrudosha ,guru dosha,rushi dosha this pooja should be done,specially the people who don’t have children,and the parents who have children like(autism problems,any type of health problem ) this is very good parihara worship goddess sasti devi. Goddess cures every thing.she will always protects them.This pooja can be done in the every month of sashti day or child birth of 6th day or any day in the kartheek masam lighten this shasti deepam.