Most Powerful Arjuna Krutha Durga Stotram with Meaning
Arjuna Krutha Durga Stotram in Sanskrit/Devanagari/Hindi:
नमस्ते सिद्ध-सेनानि, आर्ये मन्दर-वासिनी ।
कुमारी कालि कापालि, कपिले कृष्ण-पिंगले ॥१॥
भद्र-कालि! नमस्तुभ्यं, महाकालि नमोऽस्तुते।
चण्डि चण्डे नमस्तुभ्यं, तारिणि वर-वर्णिनि ॥२॥
कात्यायनि महा-भागे, करालि विजये जये ।
शिखि पिच्छ-ध्वज-धरे, नानाभरण-भूषिते ॥3॥
अटूट-शूल-प्रहरणे, खड्ग-खेटक-धारिणे ।
गोपेन्द्रस्यानुजे ज्येष्ठे, नन्द-गोप-कुलोद्भवे ॥४॥
महिषासृक्-प्रिये नित्यं, कौशिकि पीत-वासिनि ।
अट्टहासे कोक-मुखे, नमस्तेऽस्तु रण-प्रिये ॥५॥
उमे शाकम्भरि श्वेते, कृष्णे कैटभ-नाशिनि ।
हिरण्याक्षि विरूपाक्षि, सुधू्राप्ति नमोऽस्तु ते ॥६॥
वेद-श्रुति-महा-पुण्ये, ब्रह्मण्ये जात-वेदसि ।
जम्बू-कटक-चैत्येषु, नित्यं सन्निहितालये ॥७॥
त्वं ब्रह्म-विद्यानां, महा-निद्रा च देहिनाम् ।
स्कन्ध-मातर्भगवति, दुर्गे कान्तार-वासिनि॥८॥
स्वाहाकारः स्वधा चैव, कला काष्ठा सरस्वती ।
सावित्री वेद-माता च, तथा वेदान्त उच्यते ॥९॥
स्तुतासि त्वं महा-देवि विशुद्धेनान्तरात्मा ।
जयो भवतु मे नित्यं, त्वत्-प्रसादाद् रणाजिरे ॥१०॥
कान्तार-भय-दुर्गेषु, भक्तानां चालयेषु च ।
नित्यं वससि पाताले, युद्धे जयसि दानवान् ॥११॥
त्वं जम्भिनी मोहिनी च, माया ह्रीः श्रीस्तथैव च ।
सन्ध्या प्रभावती चैव, सावित्री जननी तथा ॥१२॥
तुष्टिः पुष्टिर्धृतिदीप्तिश्चन्द्रादित्य-विवर्धनी ।
भूतिर्भूति-मतां संख्ये, वीक्ष्यसे सिद्ध-चारणैः ॥१३॥
Arjuna Krutha Durga Stotram English with Meaning:
Arjuna Krutha Durga Stotram Meaning:
Arjuna Krutha Durga Stotram in Telugu:
అర్జున విరచిత శ్రీ దుర్గ స్తుతి/ || శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) || (Sri Durga Stuthi)
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే ||
భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే |
చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ||
శిఖి పింఛధ్వజధరే నానాభరణభూషితే ||అట్టశూలప్రహరణే స్వంగఖేటకధారిణి |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే ||
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ |
అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే ||
ఉభేశాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశినీ |
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే ||
వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ||
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసినీ ||స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ||
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే ||
కాంతారభయదుర్గేషు భక్తానాంచాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ ||
త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ||
తుష్టిః పుష్టిః ధ్రుతిః దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధినీ |
భూతిర్ భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ||
స్తుతాసి త్వం మహాదేవి విశుద్దే నాంతరాత్మనా
జయో భవతు మే నిత్యం త్వత్ర్పాసాదా ద్రణాజిరే ||
అనేన శ్రీ దుర్గాపరాశక్తిర్యోగదేవీమయీ
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||