Vyuha Lakshmi Maha Mantram and Tantra Money Mantra
Vyuha Lakshmi maha Mantram in English(MoneyMantra):
Om sri om namah om paramalakhmyai vishnu vakshasthithaayai
ramaayai aashritha tharakaayai namo vahnijaayai namah
Chant 108 times on Friday’s for better wealth and even if you have can chant as a diksha on 41 days with our break Japam should start and complete in the same place (like if you start in home and completion should on be in the same house.) Vyuha lakshmi is on Lord Venkateshwara Vakshasthalam.
Vyuha Lakshmi maha Mantram in Telugu:
వ్యూహ లక్ష్మీ మహా మంత్రం ఓం శ్రీ ఓం నమః ఓం పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై
రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః
2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.
3. ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.
4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే… తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.
5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః
6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ: అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.
7. ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా। మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం.. ఈ మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖసంతోషాలను కలగజేస్తుంది.
8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ఏకాదశాక్షర సిద్ధ్ మంత్రం వల్ల సిద్ధి పొందుతారు.
మహాలక్ష్మీ ముల్లోకాలలో పూజించబడుతుంది. శ్రీమహావిష్ణువు పట్టమహిషి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్య. మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు. పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ, స్ఫటిక మాలతో మంత్రపఠనాన్ని గావించాలి.
వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ – (తమిళంలో “అలర్” అనగా పువ్వు. “మేల్” అనగా పైన. “మంగై” అనగా అందమైన స్త్రీ – “అలమేలు” అనగా “పద్మంలో ప్రకాశించున సుందరి”)
Vyuha Lakshmi Tantra:
Dvibhuja Lakshmi, also known as Dwibhuja Vyuha Laxmi, is one of the numerous forms of Goddess Lakshmi. The Dvibhuja Lakshmi form is mentioned in Lakshmi Tantram which mentions about the eight forms of Goddess Lakshmi. This form is also mentioned in the Vishnu Purana and also in the Padma Purana.
In the Dvibhuja Lakshmi form, Goddess Lakshmi is depicted as beautiful woman with two hands each holding a lotus. She is shown as either standing on a lotus or sitting on a lotus.
It is said that when Goddess Lakshmi is depicted along with Lord Vishnu she should be always shown in the Dvibhuja Lakshmi form and should be shown on the left-side of Lord Vishnu.
This form is also occasionally referred as the Vishnu-Lakshmi form.